AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జోక్ చేశారా బాబు..! తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎస్‌‌‌‌‌‌కే‌‌ఎన్..

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈక్రమంలో డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎస్‌కెఎన్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఎస్‌కెఎన్ సంచలన కామెంట్స్ చేశారు.

జోక్ చేశారా బాబు..! తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎస్‌‌‌‌‌‌కే‌‌ఎన్..
Skn
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2025 | 3:54 PM

Share

టాలీవుడ్ నిర్మాత ఎస్‌‌‌‌‌‌కే‌‌ఎన్ రీసెంట్ గా డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.. టాలీవుడ్ లో మేము తెలుగు వచ్చిన హీరోయిన్ల కంటే తెలుగు రాని హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతాం అని ఎస్‌కెఎన్ అన్నారు. అంతే కాదు దానికి కారణం కూడా ఉందని చెప్పుకొచ్చారు. తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది అని అన్నారు. ఇక నుంచి నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ తెలుగురాని హీరోయిన్లని తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఎస్‌‌‌‌‌‌కే‌‌ఎన్ తెలిపారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. తాజాగా తన వ్యాఖ్యల పై క్లారిటీ ఇచ్చారు ఎస్కేఎన్. ఇండస్ట్రీలో ఎక్కువగా తెలుగు అమ్మాయిలని ప్రోత్సహించింది తానే అని.. తాను జోక్ గా చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకోవద్దని తెలిపారు. అలాగే రాబోయే తన సినిమాల్లోనూ తెలుగు అమ్మాయిలే నటిస్తున్నారని చెప్పుకొచ్చారు నిర్మాత ఎస్‌‌‌‌‌‌కే‌‌ఎన్

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..