Salaar Ticket Prices: సలార్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్లు.. రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంపు
సలార్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22న సలార్ సినిమాను గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా అయితే ప్రభాస్ ను చూడాలి అని అనుకుంటున్నారో ప్రశాంత్ నీల్ అలా సినిమాను రెడీ చేశాడు.
సాలార్ సినిమా సందడి మొదలైంది.. మరికొద్ది గంటల్లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. సినిమా టికెట్స్ కోసం ఆడియన్స్, ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సలార్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22న సలార్ సినిమాను గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా అయితే ప్రభాస్ ను చూడాలి అని అనుకుంటున్నారో ప్రశాంత్ నీల్ అలా సినిమాను రెడీ చేశాడు. సలార్ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించనున్నాడు ప్రభాస్. ఇక సలార్ సినిమాకు గుడ్ న్యూస్ తెలిపారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు. సలార్ టికెట్స్ రేట్లు పెంచుతూ ఆదేశాలు ఇచ్చాయి.
ఇప్పటికే యూఎస్ లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ సలార్ టికెట్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. ఇక తెలుగు స్టేట్స్ విషయానికొస్తే తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ పై రూ. 65 రూపాయిలు. మల్టీప్లెక్స్ లో రూ. 100 పెంచారు. అలాగే ఏపీలో సింగిల్ స్క్రీన్ పై రూ. 40 పెంచుతూ ఇరు ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి.
ఇక సలార్ సినిమా డిసెంబర్ 22న భారీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ సినిమా పై ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ సినిమాలోపృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
𝐄𝐧𝐭𝐞𝐫 𝐭𝐡𝐞 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐰𝐨𝐫𝐥𝐝 𝐨𝐟 𝐊𝐡𝐚𝐧𝐬𝐚𝐚𝐫 🔥#SalaarReleaseTrailer out now: https://t.co/UErO5SW9tY#SalaarCeaseFire worldwide grand release on December 22nd!#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/shLrCrCXtB
— Salaar (@SalaarTheSaga) December 18, 2023
సలార్ మూవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
The action packed FINAL PUNCH of #SalaarCeaseFire hits a massive 101 Million views across all languages in 24 hours 💥 Trending at #1 on @YouTubeIndia 🔝#SalaarReleaseTrailer : https://t.co/UErO5SW9tY#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur… pic.twitter.com/aVxJqbAPG8
— Salaar (@SalaarTheSaga) December 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..