AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bro: రేపే పవర్ స్టార్ బ్రో మూవీ ప్రీరిలీజ్.. టీవీ9‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి

సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ్‌లో రిలీజ్ అయిన వినోదయ సిత్తం మూవీకి రీమేక్ గా వస్తుంది ఈ సినిమా. తమిళ్ లో ఘనవిజయం సాధించింది.

Bro: రేపే పవర్ స్టార్ బ్రో మూవీ ప్రీరిలీజ్.. టీవీ9‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి
Bro
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2023 | 3:35 PM

Share

మరో నాలుగు రోజుల్లో మెగా ఫ్యాన్స్ కు పండగ రానుంది. అదేంటనుకుంటున్నారా.. పవర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్రో సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ్‌లో రిలీజ్ అయిన వినోదయ సిత్తం మూవీకి రీమేక్ గా వస్తుంది ఈ సినిమా. తమిళ్ లో ఘనవిజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను రేపు అంటే జులై 25 ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ పెంచేశారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు భారీగా ఫ్యాన్స్ హాజరుకానున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే సందడి మాములుగా ఉండదు. ఆడిటోరియం అదిరిపోవాల్సిందే.. రీ సౌండ్ తో దద్దరిల్లిపోవాల్సిందే.. ఇప్పటి వరకు జరిగిన ప్రీరిలీజ్ ఈ వెంట్స్ ఒక ఎత్తు ఇప్పుడు బ్రో ఈవెంట్ ఒక ఎత్తు. ఇద్దరు మెగా హీరోలు కలిసి ఒకే స్టేజ్ పై సందడి చేయనున్నారు. ఇక ఈ ఈవెంట్ డైరెక్ట్‌గా చూసే వారితో పాటు టీవీలలో చూసే వారు కూడా ఎక్కువే ఉంటారు. అలా ఈ సారి టీవీ 9 తెలుగు, టీవీ 9 ఎంటర్టైనెంట్ లో బ్రో మూవీ ప్రీరిలీజ్ ను వీక్షించి ఎంజాయ్ చేయండి. మామూలుగానే పవర్ స్టార్ మూవీ ఈవెంట్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి.. ఈసారి అంతకు మించి వ్యూస్ రావడం ఖాయం.. ఫ్యాన్స్ రప్పిస్తారు కూడా.. కాబట్టి రేపు ( జులై 25) సాయంత్రం నుంచి బ్రో మూవీ ఈవెంట్‌ను టీవీ 9లో చూసి ఎంజాయ్ చేయండి.

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు