హాట్ న‌టి పూనమ్ పాండే అరెస్ట్…

హాట్ న‌టి పూనమ్ పాండే అరెస్ట్...

ఎప్పుడు హాట్ ఫోటో షూట్స్, ఘాటు వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో ఉండే పూనమ్ పాండేకు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. కరోనా కట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ అమల్లో ఉన్న ముంబైలో ఓ బీచ్‌లో రూల్స్ అతిక్ర‌మించి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కారులో చక్కర్లు కొట్టింది ఈ వివాదాస్ప‌ద న‌టి. ఇది గమనించిన ముంబై పోలీసులు పూనమ్ పాండే బీఎండబ్ల్యూ కారును సీజ్ చేశారు. అంతేకాదు పూన‌మ్ పాండేతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్‌ను అరెస్ట్ […]

Ram Naramaneni

|

May 11, 2020 | 3:59 PM

ఎప్పుడు హాట్ ఫోటో షూట్స్, ఘాటు వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో ఉండే పూనమ్ పాండేకు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. కరోనా కట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ అమల్లో ఉన్న ముంబైలో ఓ బీచ్‌లో రూల్స్ అతిక్ర‌మించి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కారులో చక్కర్లు కొట్టింది ఈ వివాదాస్ప‌ద న‌టి. ఇది గమనించిన ముంబై పోలీసులు పూనమ్ పాండే బీఎండబ్ల్యూ కారును సీజ్ చేశారు. అంతేకాదు పూన‌మ్ పాండేతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసారు.

ఎటువంటి ఎమ‌ర్జెన్సీ ప‌నులు లేక‌పోయినా వారు బ‌య‌ట తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే కారును సీజ్ చేసి సెక్షన్ 188, 269, 51 (బి) ల కింద కేసు నమోదు చేశారు. పూనం పాండే.. ‘ఆగయా హీరో’, ‘నషా’, ‘ద జర్నీ ఆఫ్ కర్మ’ సినిమాల్లో నటించారు. కానీ ఆమె న‌టిగా ఎక్కువ‌కాలం రాణించ‌లేక‌పోయింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu