Pooja Hegde: అది ఒక చెత్త సినిమా.. దానివల్ల నాకు అవకాశాలు రాలేదు.. ఆవేదన వ్యక్తం చేసిన బుట్టబొమ్మ

టాలీవుడ్ లో బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతోంది పూజాహెగ్డే. తెలుగులోనే కాదు ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. 

Rajeev Rayala

|

Updated on: Jun 28, 2022 | 12:55 PM

టాలీవుడ్ లో బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతోంది పూజాహెగ్డే 

1 / 6
తెలుగులోనే కాదు ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. 

2 / 6
ఇటీవల బీస్ట్ , రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

3 / 6
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమా మొహంజోదారో తో ఎంట్రీ ఇచ్చింది. 

4 / 6
మొహంజోదారో జ్ఞాపకాలను పంచుకుంది బుట్టబొమ్మ 

5 / 6
ఈ సినిమా తన కెరీర్ లో చెత్త అని ప్రస్థావించింది. మొహంజోదారో ని లీస్ట్ మూవీగా చెప్పుకొచ్చింది. ఆ మూవీ వల్ల తనకు ఆ ఏడాది అవకాశాలు ఏవీ రాలేదని కూడా వెల్లడించింది.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!