AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాన్​గా కనిపించనున్న పవన్!

పవన్ కల్యాణ్ ప్రస్తతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో  హరీశ్ శంకర్‌తో కూడా ఓ మూవీకి సైన్ చేశారు.

డాన్​గా కనిపించనున్న పవన్!
Ram Naramaneni
|

Updated on: Nov 01, 2020 | 11:05 PM

Share

పవన్ కల్యాణ్ ప్రస్తతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో  హరీశ్ శంకర్‌తో కూడా ఓ మూవీకి సైన్ చేశారు. ఈ సినిమా కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్టును సిద్ధం చేశారట హరీశ్. ఈ సినిమాలో పవర్ స్టార్ కొన్ని నిమిషాల పాటు డాన్​గా కనిపిస్తారని  తెలుస్తోంది. అయితే ఫ్లాష్ బ్యాక్​లో వచ్చే కొన్ని సీన్లలో మాత్రమే పవన్ ఈ గెటప్​లో కనిపిస్తారని సమాచారం. దీంతో ఫ్యాన్స్​లో అప్పుడే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

గతంలో పవన్-హరీశ్ కాంబోలో వచ్చిన ‘గబ్బర్​సింగ్’  ఇండస్ట్రీ హిట్‌గా‌ నిలిచింది. వరుస ఫ్లాప్​ల్లో ఉన్న పవన్​కు సూపర్ హిట్ అందించింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో సినిమా రాబోతుండటం వల్ల అందరి చూపు ఈ ప్రాజెక్టుపైనే పడింది.
Also Read :

Follow Us
జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే
జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే
ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?
చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?
NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి
NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి
వందే భారత్‌ రైలు నడపాలంటే ఏం చేయాలి? ఎలా జాబ్ కొట్టాలి..?
వందే భారత్‌ రైలు నడపాలంటే ఏం చేయాలి? ఎలా జాబ్ కొట్టాలి..?
నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే
నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే
ఊహించని విషాదం.. కిరణ్ అబ్బవరం అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా?
ఊహించని విషాదం.. కిరణ్ అబ్బవరం అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా?
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే
గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల