AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కుర్ర డైరెక్టర్ నక్క తోక తొక్కాడు !

పవన్ కల్యాణ్ ఆలోచనా ధోరణి చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన కొన్నిసార్లు అస్సలు ఊహించలేని నిర్ణయాలు తీసుకుంటారు. 

ఈ కుర్ర  డైరెక్టర్ నక్క తోక తొక్కాడు !
Ram Naramaneni
|

Updated on: Oct 26, 2020 | 8:42 PM

Share

పవన్ కల్యాణ్ ఆలోచనా ధోరణి చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన కొన్నిసార్లు అస్సలు ఊహించలేని నిర్ణయాలు తీసుకుంటారు.  రాజకీయాల్లో బిజీ అయ్యి..సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్.. ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో  ‘పింక్‍’ రీమేక్‍ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచారు. తాజాగా ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ రీమేక్‌ చేసేందుకు కూడా రెడీ అయినట్లు అర్థమయిపోయింది. ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్నారు. కేవలం రెండు చిన్న సినిమాలు చేసిన అతడికి పవన్ డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం మాములు విషయం  కాదు. అలాగని కుర్రోడు కంటెంట్ లేనోడేమి కాదు. తీసిన రెండు సినిమాల్లో ( ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ) కూడా తన విభిన్నత చాటుకున్నాడు. మేకింగ్‌తో పాటు రచనలోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఓ పెద్ద హీరోతో సినిమా చెయ్యాలని అతడు చాన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు. పలువురికి కథలు చెప్పాడు..కానీ ఫైనల్ అనౌన్సిమెంట్స్ రాలేదు. కానీ ఊహించని విధంగా అతడికి పవన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. కాగా ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకుని పవన్ ఫ్యాన్స్‌తో పాటు ఎంతో నమ్మకం ఉంచి ప్రాజెక్ట్ అప్పగించిన నిర్మాతలను కూడా సంత‌ృప్తి పరచాల్సిన పెద్ద బాధ్యత ఉంది. ఆల్ ది బెస్ట్ సాగర్ కె చంద్ర.

Also Read :

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును

Follow Us
ఇంకెన్ని చూడాలి సర్.. ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన భార్య
ఇంకెన్ని చూడాలి సర్.. ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన భార్య
ఏంటి మేడమ్.. ఇది మీరేనా! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఏంటి మేడమ్.. ఇది మీరేనా! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
భారీ గ్రహ సంచారం.. అదృష్టం అంటే వీరిదే అండి
భారీ గ్రహ సంచారం.. అదృష్టం అంటే వీరిదే అండి
ఏ బ్రాంచి బెటర్‌ బ్రో.. EAPCET 2026 కౌన్సెలింగ్‌లో గజిబిజీ!
ఏ బ్రాంచి బెటర్‌ బ్రో.. EAPCET 2026 కౌన్సెలింగ్‌లో గజిబిజీ!
ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆమీర్ ఖాన్.. కారణం ఏంటో తెలుసా..
ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆమీర్ ఖాన్.. కారణం ఏంటో తెలుసా..
కుటుంబాలతో కలిసి చూసే ఆటలో అడల్ట్ యాడ్స్ అవసరమా?
కుటుంబాలతో కలిసి చూసే ఆటలో అడల్ట్ యాడ్స్ అవసరమా?
పూజలో అగరబత్తులు ఎందుకు వెలిగిస్తారు? ఆధ్యాత్మిక, శాస్త్రీయ..
పూజలో అగరబత్తులు ఎందుకు వెలిగిస్తారు? ఆధ్యాత్మిక, శాస్త్రీయ..
ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం..
ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం..
ఇంట్లో పెద్దవాళ్ల నడుం బలానికి పుష్టినిచ్చే నల్ల కారం.. భలే రుచి
ఇంట్లో పెద్దవాళ్ల నడుం బలానికి పుష్టినిచ్చే నల్ల కారం.. భలే రుచి
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!