Bro Movie: గ్రాండ్‌గా బ్రో మూవీ టైలర్ లాంచ్.. అదరగొట్టనున్న పవర్ స్టార్, తేజ్
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ నుంచి వస్తున్న నెక్స్ట్ సినిమా బ్రో.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నటుడు, రచయిత, దర్శకుడు అయిన సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తమిళ్ వర్షన్ కు చాలా మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు సముద్రఖని. తాజాగా బ్రో మూవీ టైలర్ లాంచ్ ఈ వెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ ను లైవ్ ను ఇక్కడ చూడండి.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

