AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దిల్ రాజు’ రెండో పెళ్లికి హాజ‌రైన ఇద్ద‌రు బ‌డా డైరెక్ట‌ర్లు ఎవ‌రంటే..

టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ ముందుగానే పెళ్లి ప్ర‌క‌ట‌న చేసిన ఆయ‌న‌… నిజామాబాద్‌లోని స్వగ్రామంలో తన ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామి గుడిలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు వివాహాం చేసుకున్నారు. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో చాలా సింపుల్ గా ఈ పెళ్లి జరిగింది. […]

'దిల్ రాజు' రెండో పెళ్లికి హాజ‌రైన ఇద్ద‌రు బ‌డా డైరెక్ట‌ర్లు ఎవ‌రంటే..
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 11, 2020 | 3:07 PM

Share

టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ ముందుగానే పెళ్లి ప్ర‌క‌ట‌న చేసిన ఆయ‌న‌… నిజామాబాద్‌లోని స్వగ్రామంలో తన ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామి గుడిలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు వివాహాం చేసుకున్నారు. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో చాలా సింపుల్ గా ఈ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ నుంచి ఇద్ద‌రు బడా డైరెక్ట‌ర్లు అనిల్ రావిపూడి, హ‌రీశ్ శంక‌ర్ లు మాత్ర‌మే హ‌జ‌ర‌యిన‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రూ కూడా దిల్ రాజు అత్యంత ఆప్తుల‌న్న సంగ‌తి తెలిసిందే.

దిల్ రాజు మొద‌టి భార్య అనిత.. 2017లో అనారోగ్యం మరణించారు. ఈ ఘటన దిల్ రాజును మాన‌సికంగా బాగా క‌లిచివేసింది. ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న ఆయ‌న స‌న్నిహితుల ఒత్తిడి మేర‌కు రెండో పెళ్లి నిర్ణ‌యం తీసుకున్నారు.

Follow Us
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా