AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swayambhu : నిఖిల్ నయా మూవీకి నరేంద్ర మోడీకి ఏంటి సంబంధం .?

చరిత్రలో రాజ్యాధికార మార్పిడికి చిహ్నంగా వాడే.. ఈ దండం.. రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఒపెనింగ్ సెర్మనీలో.. చాలా ఏళ్లకు కనిపించింది. వేద పండితులు.. మఠాధిపతులు చేతుల నుంచి.. మోదీ చేతుల్లోకి మారి.. పార్లమెంట్‌లోని ఓ మూలన ప్రతిష్టించబడింది.

Swayambhu : నిఖిల్ నయా మూవీకి నరేంద్ర మోడీకి ఏంటి సంబంధం .?
Nikhil
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2023 | 12:21 PM

Share

సెంగోల్.. రాజదండం! ఇప్పుడు అందరి అటెక్షన్ దీని మీదే ఉంది. చర్చ కూడా దీని మీదే జరుగుతోంది. చరిత్రలో రాజ్యాధికార మార్పిడికి చిహ్నంగా వాడే.. ఈ దండం.. రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఒపెనింగ్ సెర్మనీలో.. చాలా ఏళ్లకు కనిపించింది. వేద పండితులు.. మఠాధిపతులు చేతుల నుంచి.. మోదీ చేతుల్లోకి మారి.. పార్లమెంట్‌లోని ఓ మూలన ప్రతిష్టించబడింది. ఇక అప్పటి నుంచి అందరి నోటే నానుతున్న ఈ సెంగోల్ .. మళ్లీ నిఖిల్ లేటెస్ట్ సినిమాలో కనిపించడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. కార్తికేయ2 పాన్ ఇండియన్ విక్టరీతో.. త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయిన నిఖిల్ సిద్ధార్థ్‌ .. తాజాగా వారియర్ గా మన ముందుకు వస్తున్నారు. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో.. హిస్టారికల్ కథాంశంతో.. అన్‌సంగ్ రూరల్ స్వంయభుగా మన ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా తన బర్త్‌ డే సందర్భంగా మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు నిఖిల్.

అయితే ఆ మోషన్ పోస్టర్లో చోళ రాజ్యపు జెండా రెపరెపలాడుతుందగా… యుద్ధ వీరుడిగా.. కనిపించిన నిఖిల్ లుక్ అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. ఓ చోళ రాజు స్వయంగా తన రాజ్యాన్ని ఎలా స్థాపించారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందనే టాక్ వచ్చేలా చేసుకున్నారు.

అయితే ఈ మూవీ మోషన్ పోస్టర్‌తో.. రెండు రోజుల ముందు రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్‌ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందులో నరేంద్ర మోదీ చేతుల్లో కనిపించిన రాజదండం లాంటి.. దండం ఉండడం.. అది కూడా చోళ రాజుల వల్లే మనుగడలోకి వచ్చిందనే హిస్టోరీకల్ ఫ్యాక్ట్ ఉండడంతో.. నిఖిల్ స్వయంభు సినిమా సెంగోల్ అకా రాజదండం చుట్టూ తిరగనుందనే టాక్ బయటికి వస్తోంది. అందర్నీ ఈ సినిమా వైపే చూసేలా చేస్తోంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..