AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలకృష్ణ కొత్త సినిమా అప్టేడ్ .. ఆ పాత్రతో సంచలనం సృష్టించనున్న నందమూరి హీరో..

నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాతో మంచి ్విజయాన్ని అందుకున్న బాలయ్య.. తర్వాత ఎలాంటి సినిమా చేయనున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా బాలయ్య నెక్ట్స్ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఇప్పుడు నిజమైంది.

Balakrishna: బాలకృష్ణ కొత్త సినిమా అప్టేడ్ .. ఆ పాత్రతో సంచలనం సృష్టించనున్న నందమూరి హీరో..
దెబ్బకు థింకింగ్‌ మారాల.. కాదు కాదు.. మారి తీరాల.! ఇప్పుడు ఇదీ ట్రెండింగ్‌ లైన్‌. జస్ట్ ఇప్పుడు మాత్రమే ట్రెండింగ్‌లో ఉంటుందనుకునేరు. ఇంకొన్నాళ్ల పాటు ఇదొక్కటే ట్రెండింగ్‌లో ఉంటుంది.
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2024 | 1:26 PM

Share

నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాతో మంచి ్విజయాన్ని అందుకున్న బాలయ్య.. తర్వాత ఎలాంటి సినిమా చేయనున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా బాలయ్య నెక్ట్స్ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఇప్పుడు నిజమైంది. అఖండ తర్వాత డిఫరెంట్ మూవీస్, పాత్రలు చేస్తున్న బాలయ్య… ఇప్పుడు మరో మూవీ కోసం సూపర్ హీరోగా కనిపించనున్నారు. దసరా కానుకగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ భారతదేశంలోనే సరికొత్త మాస్ సూపర్‌హీరోగా అలరించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు (అక్టోబర్ 12)న అనౌన్స్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.

దీంతో బాలకృష్ణ రాబోయే సూపర్‌హీరో ప్రాజెక్ట్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఇక ఈ సినిమా ఆయన గత పాత్రలకు భిన్నంగా ఉంటుందని హామీ ఇచ్చే ఈ కొత్త పాత్రను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!