Super Deluxe: మరోసారి థియేటర్స్‌లోకి మాస్టర్ పీస్ మూవీ సూపర్ డీలక్స్.. రిలీజ్ ఎప్పుడంటే

దైవసెల్వితీర్థం ఫిలిమ్స్ బ్యానర్ పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా త్యాగరాజ కుమార రాజా దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్, సమంత ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా మాస్టర్ పీస్ మూవీగా నిలిచిన సూపర్ డీలక్స్..

Super Deluxe: మరోసారి థియేటర్స్‌లోకి మాస్టర్ పీస్ మూవీ సూపర్ డీలక్స్.. రిలీజ్ ఎప్పుడంటే
Super Deluxe
Follow us

|

Updated on: Aug 07, 2024 | 12:06 PM

విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో సూపర్ హిట్ మాస్టర్ పీస్ సూపర్ డీలక్స్ ఈ సినిమాలో విజయ్ లేడీ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

దైవసెల్వితీర్థం ఫిలిమ్స్ బ్యానర్ పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా త్యాగరాజ కుమార రాజా దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్, సమంత ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా మాస్టర్ పీస్ మూవీగా నిలిచిన సూపర్ డీలక్స్ ఆగస్టు 9న తెలుగు లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

తమిళం లో పెద్ద విజయం అందుకున్న సినిమా సూపర్ డీలక్స్. విజయ్ సేతుపతి ఈ సినిమాలో స్పెషల్ లేడీ క్యారెక్టర్ రోల్ లో నటించారు. అదేవిధంగా ఆ క్యారెక్టర్ గాను ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఫహద్ ఫాసిల్, సమంత, రమ్యకృష్ణ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా పి. ఎస్. వినోద్, నీరవ్ షా డిఓపి గా పని చేశారు. నాలుగు విభిన్న కథలను జోడించి చిత్రీకరించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సూపర్ డీలక్స్ సినిమాని ఈనెల 9న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరోసారి థియేటర్స్‌లోకి మాస్టర్ పీస్ మూవీ సూపర్ డీలక్స్..
మరోసారి థియేటర్స్‌లోకి మాస్టర్ పీస్ మూవీ సూపర్ డీలక్స్..
'ఛీ..ఛీ.. మనుషులేనా?' రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోకుండా
'ఛీ..ఛీ.. మనుషులేనా?' రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోకుండా
ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు ఎడతెరిపి లేని వర్షాలు..
ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు ఎడతెరిపి లేని వర్షాలు..
ఉమ్ముతో ముఖానికి మసాజ్ చేస్తున్న బార్బర్.. వీడియో వైరల్
ఉమ్ముతో ముఖానికి మసాజ్ చేస్తున్న బార్బర్.. వీడియో వైరల్
హిందూవులను కాపాడండి.. బంగ్లాదేశ్‌ అల్లర్లపై స్పందించిన సద్గురు
హిందూవులను కాపాడండి.. బంగ్లాదేశ్‌ అల్లర్లపై స్పందించిన సద్గురు
దానగుణంలో నిజంగా కర్ణుడే.. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..
దానగుణంలో నిజంగా కర్ణుడే.. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..
సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ను మొరపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల
సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ను మొరపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల
ఈపిల్లల తల్లిదండ్రులను జైలులో పెట్టాలని నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే
ఈపిల్లల తల్లిదండ్రులను జైలులో పెట్టాలని నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే
వరుడి చేయి పట్టుకొమ్మంటే పంతులు చేయి పట్టుకున్న పెళ్లికూతురు
వరుడి చేయి పట్టుకొమ్మంటే పంతులు చేయి పట్టుకున్న పెళ్లికూతురు
కదులుతున్న రైల్లో యువకుడి పాడుపని..
కదులుతున్న రైల్లో యువకుడి పాడుపని..