AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ‘మనసుకు నచ్చినవారితో ప్రతిక్షణం ఆస్వాదించడం’.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్..

అంతేకాకుండా చాలాసార్లు తన గారాలపట్టి సితారకు సంబంధించిన డాన్స్ వీడియోలను నెట్టింట అభిమానలతో కలిసి షేర్ చేసుకుంటారు. సినిమాల నుంచి కాస్త బ్రేక్ దొరికితే కుటుంబంతో కలిసి గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు మహేష్. ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా విదేశాలకు వెకేషన్స్ వెళ్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు మహేష్. "ప్రతిక్షణం వారితో ఆస్వాదించడం చాలా ఆనందంగా ఉంటుంది." అంటూ రాసుకొచ్చారు.

Mahesh Babu: 'మనసుకు నచ్చినవారితో ప్రతిక్షణం ఆస్వాదించడం'.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2023 | 7:05 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‍గా ఉంటారు. నిత్యం తన సినిమా అప్డేట్స్, ఫ్యామిలీ విషయాలను ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంటారు. అంతేకాకుండా చాలాసార్లు తన గారాలపట్టి సితారకు సంబంధించిన డాన్స్ వీడియోలను నెట్టింట అభిమానలతో కలిసి షేర్ చేసుకుంటారు. సినిమాల నుంచి కాస్త బ్రేక్ దొరికితే కుటుంబంతో కలిసి గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు మహేష్. ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా విదేశాలకు వెకేషన్స్ వెళ్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు మహేష్. “ప్రతిక్షణం వారితో ఆస్వాదించడం చాలా ఆనందంగా ఉంటుంది.” అంటూ రాసుకొచ్చారు. ఇంతకీ మహేష్ బాబును అంతగా సంతోషాన్ని కలిగించే వ్యక్తులు ఎవరా అనుకుంటున్నారా ?.. ఇంకేవరు తన ఫ్యామిలీయే.

గతంలో భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో కలిసి ఫారిస్ వెళ్లినప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్ లో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. త్రోబ్యాక్ పిక్.. నా ఫేవరెట్ పీపుల తో ప్రేమదేశం పారిస్ లో ప్రతి క్షణ ఆస్వాదించాను అంటూ రాసుకొచ్చారు. మహేష్ షేర్ చేసిన ఫోటోలో సితార, గౌతమ్, నమ్రత ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు మహేష్. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల రిలీజ్ అయిన దమ్ మసాలా మాస్ సాంగ్ ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
ఆఫీస్‌లో ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండెకు ఈ రిస్క్ ఉందట
ఆఫీస్‌లో ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండెకు ఈ రిస్క్ ఉందట
బ్రిక్స్ వేదికగా జీ7పై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు..!
బ్రిక్స్ వేదికగా జీ7పై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు..!
మిగిలిపోయిన అన్నంతో.. టేస్టీ టేస్టీ మిరియాల అన్నం
మిగిలిపోయిన అన్నంతో.. టేస్టీ టేస్టీ మిరియాల అన్నం
వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే!
వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే!