AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహర్షి’ 50 రోజుల పండుగ.. గ్రాండ్‌గా ఏర్పాట్లు

ఒకప్పుడు సినిమా అంటే ఎన్ని డేస్ ఆడిందన్న దాన్ని బట్టి హిట్టు, ఫ్లాపు అని డిసైడ్ చేశారు. కానీ ప్రజంట్ మాత్రం ఎంత కలెక్షన్లు వస్తే అంత గొప్ప. 50 డేస్, 100 డేస్ ఆడే చిత్రాలను సంవత్సరానికి వేళ్లపై లెక్కెట్టోచ్చు. తాజాగా మహర్షి మూవీ ఆ ఫీట్‌ను సొంతం చేసుకుంది.  ‘మహర్షి’ చిత్రం తన కెరీర్‌లో చాలా స్పెషల్‌గా నిలిచిందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు మహేశ్‌బాబు. ఈ సినిమా 50 రోజులు పూర్తి కావస్తోంది. […]

‘మహర్షి’ 50 రోజుల పండుగ.. గ్రాండ్‌గా ఏర్పాట్లు
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2019 | 4:03 AM

Share

ఒకప్పుడు సినిమా అంటే ఎన్ని డేస్ ఆడిందన్న దాన్ని బట్టి హిట్టు, ఫ్లాపు అని డిసైడ్ చేశారు. కానీ ప్రజంట్ మాత్రం ఎంత కలెక్షన్లు వస్తే అంత గొప్ప. 50 డేస్, 100 డేస్ ఆడే చిత్రాలను సంవత్సరానికి వేళ్లపై లెక్కెట్టోచ్చు. తాజాగా మహర్షి మూవీ ఆ ఫీట్‌ను సొంతం చేసుకుంది.  ‘మహర్షి’ చిత్రం తన కెరీర్‌లో చాలా స్పెషల్‌గా నిలిచిందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు మహేశ్‌బాబు. ఈ సినిమా 50 రోజులు పూర్తి కావస్తోంది. దీంతో సూపర్‌హిట్‌ సంబరాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వనీ దత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మించారు.

మే 9న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ సాధించిందని, 200 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ నెల 28న అర్ధశతదినోత్సవ వేడుకలను శిల్పకళావేదికలో  నిర్వహించనున్నామని మూవీ యూనిట్ తెలిపింది. ఈ ఈవెంట్‌ని ముగ్గురు నిర్మాతలు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!