AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krack OTT Release: బ్లాక్‌బాస్టర్ ‘క్రాక్’ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. వచ్చేది ఎప్పుడో తెలుసా ..?

'బర్త్‌డే అంటే ఇదిరా.. అంటున్నారు మాస్‌ మాన్‌స్టర్‌ రవితేజ. జనవరి 26.. తన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ హీరో దగ్గర.. ఇంతకంటే గొప్ప బర్త్‌డే ఇంకోటుంటుందా అనే హ్యాపియెస్ట్ మూడ్ కనిపిస్తోంది.

Krack OTT Release: బ్లాక్‌బాస్టర్ 'క్రాక్' ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. వచ్చేది ఎప్పుడో తెలుసా ..?
Ram Naramaneni
|

Updated on: Jan 26, 2021 | 8:42 PM

Share

‘బర్త్‌డే అంటే ఇదిరా.. అంటున్నారు మాస్‌ మాన్‌స్టర్‌ రవితేజ. జనవరి 26.. తన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ హీరో దగ్గర.. ఇంతకంటే గొప్ప బర్త్‌డే ఇంకోటుంటుందా అనే హ్యాపియెస్ట్ మూడ్ కనిపిస్తోంది. సంక్రాంతికొచ్చి విక్టరీ కొట్టిన క్రాక్ మూవీయే ఈ మహరాజ్‌ సంతోషానికి మెయిన్ రీజన్..

బాక్సాఫీస్ దగ్గర డ్రీమ్‌ రన్‌ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూనే వుంది క్రాక్ మూవీ. సంక్రాంతి సెలవులు కంప్లీట్ అయ్యాయి.. అయినా ఇప్పటికీ ప్యాక్డ్‌ హౌస్‌ఫుల్ షోస్‌తో థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ఈ సీజన్‌లో రిలీజైన అన్ని సినిమాల్లోకీ.. ది అల్టిమేట్ ఫేవరిట్ మూవీగా నిలిచింది క్రాక్. రవితేజ కెరీర్‌లో యమా స్పీడ్‌తో యాభై కోట్ల గ్రాస్ దాటిన మొట్టమొదటి మూవీ ఇదేనట. రవితేజ- గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన గత రెండు సినిమాలూ సూపర్‌హిట్లే. కానీ.. ఈ హ్యాట్రిక్ మూవీ.. ఆ రెండింటికంటే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటోంది.

క్రాక్ మూవీ ఈ నెలాఖరున డిజిటల్ రిలీజ్‌ అవుతున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. కానీ.. సినిమా రన్నింగ్ జోరుగా వుండడంతో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ మేరకు.. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తూ.. క్రాక్ మూవీని వారం రోజులు ఆలస్యంగా.. ఫిబ్రవరి 5న ఆహాలో రిలీజ్ చేయాలని డిసైడయ్యారు. అటు.. బిగ్‌ స్క్రీన్స్ కూడా హౌస్‌ ఫుల్స్ అవుతున్నాయి. నిన్నటివరకూ వరుస డిజాస్టర్లతో డీలాపడ్డారు రవితేజ. ఇప్పుడీ హీరో కటౌట్‌ సైజ్‌ని పెంచేసిందీ క్రాక్‌ మూవీ. అందుకే.. ఖిలాడీ ఫ్యాన్స్‌ మజా మామూలుగా లేదిప్పుడు.

Also Read:

Ravi Teja Birthday: మాస్‌కి కేరాఫ్ అడ్రస్.. ఎనర్జీ లెవల్స్ పీక్స్.. ఈ రోజు రవితేజ బర్త్ డే..

Hollywood Star Caught In A Lie: ఒక చిన్న అబద్ధంతో ట్విట్టర్ లో మీమ్స్ గా మారిన హాలీవుడ్ స్టార్.. మరి ఆ అబద్ధం ఏమిటో తెలుసా..!

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు