AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడేమో ఫేమస్ డిజైనర్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

కెరీర్ స్టార్టింగ్ లో ఈ నటి ఓ ఫేమస్ డిజైనర్. కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ మూవీతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్ గా చేసింది. మరి ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూసేయండి.

Tollywood: అప్పుడేమో ఫేమస్ డిజైనర్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?
Actress
Ravi Kiran
|

Updated on: Sep 28, 2025 | 11:00 AM

Share

ప్రస్తుతం హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న నటీమణులు అందరూ కూడా ఒకప్పుడు కెరీర్ ఆరంభంలో వివిధ ఉద్యోగాలు చేసేవారు. ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందుతుంది. గుజరాత్‌కు చెందిన ఈ చిన్నది.. తన డిగ్రీని డిజైనింగ్‌లో పూర్తి చేసింది. కామర్స్ స్టూడెంట్ అయిన ఈమె.. చదువుకున్న రోజుల నుంచి నటనపై ఆసక్తిని చూపించింది. డ్యాన్స్‌లో మెలుకువలు నేర్చుకుని.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆపై సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టి.. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే తెలుగు, గుజరాతీ బాషలలో పలు చిత్రాల్లో నటించి మంచి ఫేం సంపాదించింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఆమె మరెవరో కాదు ప్రాచి థాకేర్.. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ మూవీతో ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె మూగ, చెవిటి అమ్మాయి కావ్య పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో ఆమె పాత్ర నిడివి ఉండేది కాసేపే అయినప్పటికీ.. తన నటనతో అదరగొట్టింది. ఈ సినిమా మాత్రమే కాదు.. లవ్ యూ టూ, రాడో, అజయ్ గాడు, రాజుగారి కోడిపులావు, పెర్ఫ్యూమ్ వంటి చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇటీవల ‘బకాసుర రెస్టారెంట్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అటు ఈ అందాలభామ కెప్టెన్ బహదూర్, బ్యాడ్ ట్రిప్, తారి మారి ములకాతో, లవ్ సెక్స్ అండ్ డెత్ వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. సోషల్ మీడియాలో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తరచూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. లేట్ ఎందుకు ఆమె ఫోటోలపై మీరూ ఓసారి లుక్కేయండి.

Follow Us
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!