AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు డాక్టరు.. ఇప్పుడు యాక్టరు.. ఈ గ్లామర్ క్వీన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఈ అమ్మడు మన తెలుగు అమ్మాయే. చైనాలో ఎంబీబీఎస్ చేసింది. ఆ తర్వాత అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేసింది ఈ బ్యూటీ.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చేస్తూ ప్రశంసలు అందుకుంది. మరి ఆ హీరోయిన్ ఎవరంటే.?

Tollywood: అప్పుడు డాక్టరు.. ఇప్పుడు యాక్టరు.. ఈ గ్లామర్ క్వీన్ ఎవరో గుర్తుపట్టారా.?
Actress 1
Ravi Kiran
|

Updated on: Sep 28, 2025 | 1:00 PM

Share

ఈ బ్యూటీ అందం, అభినయంతో వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్.. ముందు ఓ డాక్టర్. డాక్టర్ చదువుతూ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మలు మన సినీ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. సాయి పల్లవి, ఐశ్వర్య లక్ష్మి, శ్రీలీల వంటివారు ఈ కోవలోకి వస్తారు. ఈ తెలుగు అమ్మాయి కూడా అంతే. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా. ? తనే తెలుగమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల.

అచ్చ తెలుగు అమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ చేసి.. అపోలో ఆసుపత్రిలో కొన్నాళ్లు డాక్టర్ గా పనిచేసింది. 2018లో మిస్ తెలంగాణగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో ఆఫర్లు అందిపుచ్చుకుంది. ప్రియురాలు అనే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆపై మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ.. విభిన్న క్యారెక్టర్ల చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మా ఊరి పొలిమేర, పొలిమేర 2 మూవీస్ ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. అలాగే ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ కూడా చేసింది ఈ అందాల భామ. ఈ అమ్మడు ఎక్కువగా డీగ్లామర్ రోల్స్ చేసింది. కానీ నెట్టింట మాత్రం హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. మరి లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..