AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడ్వాన్స్ ఇచ్చేశార‌ట‌..ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్..ఇక మీ ఊహ‌కే అంకితం..!

‘కేజీఎఫ్‌’ వంటి భారీ చిత్రంతో ఒక్కసారిగా నేష‌న‌ల్ లెవ‌ల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. భారీ ఎలివేష‌న్ సీన్ల‌తో సౌత్ ఇండియా స్టార్ హీరోలా అటెన్ష‌న్ డ్రా చేశాడు. ఇప్పుడాయన ‘కేజీఎఫ్’ సీక్వెల్ తీసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమా ప‌నులు చివ‌రిద‌శ‌కు వ‌చ్చేశాయి. ఈ నేపథ్యంలో త‌న నెక్ట్స్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్‌. కాగా టాలీవుడ్ టాప్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఓ […]

అడ్వాన్స్ ఇచ్చేశార‌ట‌..ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్..ఇక మీ ఊహ‌కే అంకితం..!
Ram Naramaneni
|

Updated on: May 20, 2020 | 7:38 AM

Share

‘కేజీఎఫ్‌’ వంటి భారీ చిత్రంతో ఒక్కసారిగా నేష‌న‌ల్ లెవ‌ల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. భారీ ఎలివేష‌న్ సీన్ల‌తో సౌత్ ఇండియా స్టార్ హీరోలా అటెన్ష‌న్ డ్రా చేశాడు. ఇప్పుడాయన ‘కేజీఎఫ్’ సీక్వెల్ తీసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమా ప‌నులు చివ‌రిద‌శ‌కు వ‌చ్చేశాయి. ఈ నేపథ్యంలో త‌న నెక్ట్స్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్‌.

కాగా టాలీవుడ్ టాప్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఓ మూవీ చేసేందుకు ప్రశాంత్‌ నీల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు చిత్రసీమలో వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీళ్ల కాంబోలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే మైత్రీ సంస్థ ప్రశాంత్‌కు రూ.2కోట్లు అడ్వాన్సు ఇచ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది 2022లో ఈ క్రేజీ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది.

Follow Us
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు..
యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు..
IND vs ZIM: గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు..
IND vs ZIM: గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు..