AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: వారెవ్వా.. కర్ణుడిగా ప్రభాస్ పోస్టర్ అదిరింది.. కల్కి సినిమా సరికొత్త రికార్డ్..

రిలీజ్ అయిన 16 రోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అలాగే ఈ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Kalki 2898 AD: వారెవ్వా.. కర్ణుడిగా ప్రభాస్ పోస్టర్ అదిరింది.. కల్కి సినిమా సరికొత్త రికార్డ్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2024 | 1:51 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతమైన విజువల్ వండర్ పాన్ ఇండియా సినీ ప్రియులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకుపోతుంది. జూలై 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు భారీ వసూళ్లు రాబట్టింది. రిలీజ్ అయిన 16 రోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అలాగే ఈ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

కల్కి సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడిలా కనిపించిన సంగతి తెలిసిందే. కర్ణుడి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ, డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. తమ అభిమాన హీరోను అసలు ఊహించని పాత్రలో చూసి ఫ్యాన్స్, అడియన్స్ షాకయ్యారు. తాజాగా కల్కి సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమా నుంచి ప్రభాస్ కర్ణుడి గెటప్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. ఆ పోస్టర్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే కల్కి సినిమా అనేక రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇప్పటివరకు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో కల్కి 7వ స్థానంలో నిలిచింది. అంతేకాదు.. ప్రభాస్ నటించిన రెండు సినిమాలు రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాయి. ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన కల్కి రూ.1000 కోట్లు రాబట్టింది. ఈ విషయంలో షారుఖ్ ఖాన్ ను క్రాస్ చేశాడు ప్రభాస్. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా రాబట్టగా.. ఇప్పుడు ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు కూడా ఆ రికార్డును బ్రేక్ చేశాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!