AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: పంజాబీ స్టైల్లో కల్కి ప్రమోషనల్ సాంగ్.. గూస్ బంప్స్ పక్కా.. వీడియో చూశారా..?

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వైజయంతి మూవీస్. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుండగా.. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

Kalki 2898 AD: పంజాబీ స్టైల్లో కల్కి ప్రమోషనల్ సాంగ్.. గూస్ బంప్స్ పక్కా.. వీడియో చూశారా..?
Kalki 2898 Ad Song
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2024 | 5:20 PM

Share

కల్కి 2898 ఏడీ.. రోజుకు రోజుకు మరింత హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై ఓ రేంజ్ క్యూరియాసిటీ నెలకొంది. హాలీవుడ్ రేంజ్ విజువల్ ట్రీట్‏తో ప్రేక్షకులు ఊహించని కంటెంట్‏ ఇవ్వబోతున్నాడు డైరెక్టర్ నాగ్. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వైజయంతి మూవీస్. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుండగా.. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

అటు ప్రభాస్, నాగ్ మిగతా మూవీ టీం వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కల్కి సినిమా నుంచి ఫస్ట్ ప్రమోషనల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. భైరవ యాంథమ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో అదిరిపోయింది. పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజేతో కలిసి ప్రభాస్ ఈ ప్రమోషనల్ పాటలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఈ పాట కథలో అంతర్భాగంగా ఉంటుందని.. అందుకే ప్రమోషన్ కోసం స్పెషల్ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ లుక్ మాత్రం ఎంతో స్టైలీష్ గా ఉంది. ఇక ఈ పాట ఫుల్ వీడియోను రేపు (ఆదివారం జూన్ 16న) రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు కల్కి సినిమాలో భైరవ ఉపయోగించే బుజ్జి కారు దేశం మొత్తం చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే ఓటీటీలో బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కూడా ఆకట్టుకుంది. కల్కి సినిమాకు ముందు నుంచి ప్రమోషన్స్ సరికొత్తగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక త్వరలోనే ప్రభాస్, దీపికాతోపాటు చిత్రయూనిట్ ప్రెస్ మీట్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే