AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలీవుడ్ రేంజిలో.. ‘ చందమామ ‘ కు బంపరాఫర్ !

‘ చందమామ ‘ కాజల్ అగర్వాల్ కి వరుస బెట్టి బంపరాఫర్లు వస్తున్నాయి. ఇటు ‘ జూనియర్ హీరోలతోనూ, అటు సీనియర్లతోనూ నటిస్తూ టాలీవుడ్ లో వెలిగిపోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో తాజాగా ‘ సీత ‘, అంతకుముందు ‘ కవచం ‘ వంటి మూవీల్లో మెరిస్తే.. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ ఖైదీ నెం. 150 ‘ లోనూ నటించి వెండితెరను ఏలింది. బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. హీరో మంచు విష్ణు నిర్మాతగా మారి తీసే […]

హాలీవుడ్ రేంజిలో.. ' చందమామ ' కు బంపరాఫర్ !
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 7:49 PM

Share

‘ చందమామ ‘ కాజల్ అగర్వాల్ కి వరుస బెట్టి బంపరాఫర్లు వస్తున్నాయి. ఇటు ‘ జూనియర్ హీరోలతోనూ, అటు సీనియర్లతోనూ నటిస్తూ టాలీవుడ్ లో వెలిగిపోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో తాజాగా ‘ సీత ‘, అంతకుముందు ‘ కవచం ‘ వంటి మూవీల్లో మెరిస్తే.. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ ఖైదీ నెం. 150 ‘ లోనూ నటించి వెండితెరను ఏలింది. బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. హీరో మంచు విష్ణు నిర్మాతగా మారి తీసే ఇంగ్ల్లీష్- తెలుగు బై లింగ్యువల్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందట ఈ అమ్మడు.. పైగా ఈ చిత్రానికి ఓ హాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారని, తనను ఈ ప్రాజెక్ట్ మేకర్స్ అప్రోచ్ అయి.. విషయం చెప్పగానే ఎగిరి గంతేసినంత పని చేసి ఓకె చెప్పిందని తెలుస్తోంది. అలాగే స్క్రిప్ట్ పట్ల మంచు విష్ణు ఎంతో ఇంప్రెస్ అయినట్టు సమాచారం. పూర్తి ఎంటర్ టైనర్ ఆయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర నటీనటులను త్వరలో ఎంపిక చేయనున్నారని టాక్. మంచు విష్ణు ప్రొడ్యూసర్ కావడమే ఓ ఎత్తయితే.. కాజల్ ఈ ఛాన్స్ దక్కించుకోవడం మరో కీలక ‘ ఘట్ట ‘ మని చెప్పవచ్చు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా