AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓరి దేవుడా.. ఖైదీ మూవీలో ఢిల్లీ కూతురు ఇలా మారిపోయింది ఏంటి మావ..!

కార్తీ నటించిన ఖైదీ సినిమా మొత్తం తండ్రీ కూతుళ్ల కథ చుట్టూనే నడుస్తూ ఉంటుంది. ఇంత హిట్ సినిమాలో.. అద్భుతమైన రోల్ చేసిన బేబీ మోనికా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. తను ఇప్పుడు హీరోయిన్ ఫీచర్లలో నెట్టింట వైరల్ అవుతుంది.

Tollywood: ఓరి దేవుడా.. ఖైదీ మూవీలో ఢిల్లీ కూతురు ఇలా మారిపోయింది ఏంటి మావ..!
Monica Siva
Ram Naramaneni
|

Updated on: Sep 29, 2025 | 4:38 PM

Share

ఈ రోజుల్లో ఎక్కువ కమర్షియల్ చిత్రాలే వస్తున్నాయి. ఎలివేషన్స్ మీదే మేకర్స్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కథ మీద ఫోకస్ చాలా తక్కువ అయపోయింది. ఇటీవల వచ్చిన కూలీని పక్కనబెడితే.. తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ మంచి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా అతను తీసిన ఖైదీ సినిమా జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. హీరో కార్తీ యాక్టింగ్ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఇందులో ఢిల్లీ అనే పాత్ర చేశాడు కార్తీ. అయితే సినిమాలో ఢిల్లీ కుమార్తె ఆముదగా నటించిన పాప మీకు గుర్తుందా..? ఈ రోల్ చేసింది బేబీ మోనికా. సినిమాకు ఆయువుపట్టు ఆ పాప పాత్రే. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా మారిపోయిందో చూస్తే వామ్మె అంటారు.

ఖైదీ సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే..  ఒక హత్య కేసులో ఢిల్లీ జైలుకు వెళ్తాడు. అతని భార్య చనిపోతుంది. తనకు ఉన్న ఏకైక కుమార్తె.. తను ఓ కేరింగ్ హోమ్‌లో ఉంటూ చదువుకుంటుంది. తన నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఈ సమయంలో జైలు నుంచి రిలీజయ్యి.. తన కుమార్తెను చూసేందుకు బయల్దేరిన ఢిల్లీకి మధ్యలో ఆటంకాలు ఎదురువుతాయి. వాటిని దాటి కూతురు దగ్గరికి వెళ్లిన.. తన కుమార్తెతో కలిసి దూరంగా వెళ్లిపోతాడు. అక్కడితోనే సినిమా కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా పార్ట్ 2పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ ఖైదీ సినిమా మొత్తం తండ్రీకుమార్తెల కథ చుట్టూనే నడుస్తూ ఉంటుంది. ఇంత హిట్ చిత్రం.. అద్భుతమైన రోల్ చేసిన బేబీ మోనికా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరు స్టన్ అవ్వాల్సిందే.

అముదా పాత్ర చేసిన బేబీ మోనికా చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా చిత్రాల్లో నటించింది. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఖైదీ మూవీ కాకుండా… ఎరుంబు, ది ప్రీస్ట్, ఖాదర్ భాషా వంటి మంచి సినిమాల్లో నటించింది. ది ప్రీస్ట్ మూవీకి మాలీవుడ్ ఫ్లిక్స్ నుంచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టు అవార్డును సైతం అందుకుంది. తన లేటెస్ట్ ట్రెండీ లుక్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి…

Follow Us
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 8,262 ప్రత్యేక రైళ్లు!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 8,262 ప్రత్యేక రైళ్లు!
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!