AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్ మేడ్ లుక్కే ఇలా ఉందంటే..తారక రాముడా మజాకా!

బాహుబలితో తెలుగు సినిమాను స్థాయి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆ మూవీ తర్వాత ఆయన టాలీవుడ్‌ టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో  ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి న్యూస్ భారీగా వైరల్ అవుతోంది. అయితే ఆ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇదేనంటూ ఫ్యాన్స్ తయారుచేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్‌ […]

ఫ్యాన్ మేడ్ లుక్కే ఇలా ఉందంటే..తారక రాముడా మజాకా!
Ram Naramaneni
|

Updated on: Jul 06, 2019 | 7:10 PM

Share

బాహుబలితో తెలుగు సినిమాను స్థాయి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆ మూవీ తర్వాత ఆయన టాలీవుడ్‌ టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో  ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి న్యూస్ భారీగా వైరల్ అవుతోంది. అయితే ఆ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇదేనంటూ ఫ్యాన్స్ తయారుచేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్‌ మేడ్‌ అయిన ఈ పోస్టర్‌ ఒరిజినల్‌ లుక్‌లా ఉందని ఫ్యాన్స్‌ కామెంట్స్‌, లైక్స్‌తో సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం పోరాటసన్నివేశాలను చిత్రీకరిస్తోంది. తదుపరి షెడ్యుల్‌ను అహ్మదాబాద్‌, పుణె పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యుల్‌లో అలియా భట్‌ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్‌చరణ్‌ పోషిస్తుండగా.. సీత పాత్రలో అలియాభట్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే