AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Fame Getup Srinu: వరుస సినిమాల్లో నటిస్తూ జోష్‌ మీదున్న గెటప్‌ శ్రీను.. చిరు ‘ఆచార్య’లో నటించే చాన్స్‌..

Jabardasth Fame Getup Srinu Play Role In Acharya Movie: జబర్ధస్త్‌ కామెడీ ప్రోగ్రామ్‌ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కామెడియన్లలో గెటప్‌ శ్రీను ఒకరు. తనదైన పంచ్‌లతో, కామెడీ టైమింగ్‌తో బుల్లి తెర ప్రేక్షకులను కడుబుబ్బ నవ్వించే శ్రీను..

Jabardasth Fame Getup Srinu: వరుస సినిమాల్లో నటిస్తూ జోష్‌ మీదున్న గెటప్‌ శ్రీను.. చిరు 'ఆచార్య'లో నటించే చాన్స్‌..
Narender Vaitla
|

Updated on: Feb 23, 2021 | 1:16 PM

Share

Jabardasth Fame Getup Srinu Play Role In Acharya Movie: జబర్ధస్త్‌ కామెడీ ప్రోగ్రామ్‌ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కామెడియన్లలో గెటప్‌ శ్రీను ఒకరు. తనదైన పంచ్‌లతో, కామెడీ టైమింగ్‌తో బుల్లి తెర ప్రేక్షకులను కడుబుబ్బ నవ్వించే శ్రీను.. వెండితెరపై కూడా తనదైన శైలిలో నవ్వులు పూయిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన శ్రీను వెండి తెర ప్రేక్షకులకు కూడా తన నవ్వులు పంచుతున్నాడు. ఇటీవల గెటప్‌ శ్రీను తన స్వగ్రామమైన ఆకివీడులోని కళింగగూడెం వెళ్లాడు. ఆ సంర్భంగా స్థానికంగా ఉన్న వీలేకర్లతో మాటమంతీ జరిపిన శ్రీను తన ఫ్యూచర్‌ ప్లానింగ్స్‌, ఏయో చిత్రాల్లో నటిస్తున్నాడు లాంటి వివరాలను పంచుకున్నాడు. ప్రస్తుతం శ్రీను.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న ‘లైగర్‌’ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలోనూ నటించే లక్కీ చాన్స్‌ కొట్టేసిన్నట్లు పేర్కొన్నాడు. ఈ సినిమాలో శ్రీనుకు మంచి పాత్రను పోషించనున్నాడట. ఇక గెటప్‌ శ్రీను ‘రాజూ యాదవ్‌’ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Also Read: Priya prakash varrier: రాత్రికి రాత్రే నా జీవితంలో ఊహించని మార్పు వచ్చింది.. ఆ గుర్తింపును మార్చుకుంటా అంటోన్న వింకిల్‌ గాళ్‌..

Follow Us
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!
రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
సంజీవ్ సినిమా రివ్యూ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..
సంజీవ్ సినిమా రివ్యూ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు