AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi : బాలయ్య తర్వాత ఆ స్టార్ హీరోతో అనిల్ రావిపూడి సినిమా చేయనున్నాడా..?

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పటాస్ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 లాంటి సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు.

Anil Ravipudi : బాలయ్య తర్వాత ఆ స్టార్ హీరోతో అనిల్ రావిపూడి సినిమా చేయనున్నాడా..?
Anil Ravipudi
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2023 | 7:04 AM

Share

అనిల్ రావిపూడి.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. తెలుగులో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.  రైటర్ గా పలు సినిమాలకు పని చేసిన అనిల్. ఆతర్వాత పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పటాస్ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 లాంటి సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు అనిల్. మొదటి సారి సీనియర్ హీరోను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాలో కాజల్, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక ఈ సినిమా తర్వాత అనిల్ ఎవరితో సినిమా చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బాలయ్య తర్వాత అనిల్ మరో స్టార్ హీరోతో సినిమా చేయాలని చూస్తున్నారట. బాలయ్య తర్వాత అనిల్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే కళ్యాణ్ రామ్ తో పటాస్ చేసిన అనిల్, ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. ఇలా నందమూరి హీరోలతో సినిమాలు చేస్తున్న అనిల్ కు ఎన్టీఆర్ కూడా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రతిశుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Follow Us
నోటిగా కారంగా, ఎంతో రుచిగా.. ఇలా చేస్తే కారప్పొడి రుచి అదుర్స్
నోటిగా కారంగా, ఎంతో రుచిగా.. ఇలా చేస్తే కారప్పొడి రుచి అదుర్స్
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్