Salaar Movie :ఇదెక్కడి క్రేజ్ రా మామా..! నేపాల్‌లో ప్రభాస్ క్రేజ్ చూస్తే దిమ్మతిరగలేసిందే..
ఇప్పటికే ఈ సినిమా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇండియాలోనే 500 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది సలార్ మూవీ. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అంతకు మించి యాక్షన్ సీన్స్ తో తెరకెక్కించాడు. ప్రభాస్ మాస్ అవతార్ లో ప్రేక్షకులను మెప్పించాడు. ఆరేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే హిట్ ఇచ్చాడు ప్రభాస్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన సలార్ సినిమాకు అన్ని ఏరియాల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇండియాలోనే 500 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది సలార్ మూవీ. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అంతకు మించి యాక్షన్ సీన్స్ తో తెరకెక్కించాడు. ప్రభాస్ మాస్ అవతార్ లో ప్రేక్షకులను మెప్పించాడు. ఆరేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే హిట్ ఇచ్చాడు ప్రభాస్. ఇక ఎక్కడ చూసిన సలార్ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే సలార్ మొదటి పార్ట్ భారీ విజయం సొంతం చేసుకోవడంతో.. ఇప్పుడు పార్ట్ 2 పై ఆంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక సలార్ సినిమా పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభాస్ కు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.
బాహుబలి సినిమా విదేశాల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ విదేశాల్లోనూ పెరిగిపోయింది. ఇప్పుడు సలార్ సినిమాకు కూడా విదేశాల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా నేపాల్ లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. నేపాల్ లో థియేటర్ బయట భారీగా ఫ్యాన్స్ చేరుకొని సందడి చేశారు.
Nepal #Salaar 🔥🔥 pic.twitter.com/H6bHTLE2E9
— Teja (@tejarebel10) December 26, 2023
సలార్ మూవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑲𝑨 𝑺𝑨𝑳𝑨𝑨𝑹 🔥#BlockbusterSalaar hits 𝟒𝟎𝟐 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬!#RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/C8rFGeSs86
— Salaar (@SalaarTheSaga) December 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




