Janhvi Kapoor: అమ్మబాబోయ్.. మరోసారి అందాలతో రెచ్చిపోయిన జాన్వీ కపూర్
ఈ అమ్మడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో రాణిస్తోంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. దఢక్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో రాణిస్తోంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగులో సినిమా చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది జాన్వీ.
ఇక ఈ అమ్మడు హాట్ నెస్ కు పెట్టింది పేరు. నెట్టింట ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిన్నది ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ బ్యూటీని ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీని 21.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక తాజాగా జాన్వీ బికినీ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. పింక్ స్విమ్ సూట్‌లో సాగర తీరంలో ఫోటోలు దిగి షేర్ చేసింది జాన్వీ. ఈ ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి.
View this post on Instagram