AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

’90 ఎంఎల్‌’.. రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో కార్తీకేయ. ఆ తర్వాత ఇతడు నటించిన ‘హిప్పీ’, ‘గుణ 369’ చిత్రాలు కూడా పెద్దగా విజయం సాధించలేదు. హీరో పాత్రలకే కాకుండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్, విలన్ రోల్స్‌కి కూడా ఓకే చెబుతున్నాడు కార్తీకేయ. ఇటీవలే నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి మెప్పిచాడు. తాజాగా కార్తీకేయ.. ’90 ఎంఎల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. టీజర్‌తోనే ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఉండబోతుందో […]

'90 ఎంఎల్‌'.. రిలీజ్ డేట్ ఫిక్స్
Ram Naramaneni
|

Updated on: Nov 11, 2019 | 10:31 PM

Share

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో కార్తీకేయ. ఆ తర్వాత ఇతడు నటించిన ‘హిప్పీ’, ‘గుణ 369’ చిత్రాలు కూడా పెద్దగా విజయం సాధించలేదు. హీరో పాత్రలకే కాకుండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్, విలన్ రోల్స్‌కి కూడా ఓకే చెబుతున్నాడు కార్తీకేయ. ఇటీవలే నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి మెప్పిచాడు. తాజాగా కార్తీకేయ.. ’90 ఎంఎల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. టీజర్‌తోనే ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చేసింది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను కన్ఫార్మ్ చేసుకుంది. డిసెంబర్ 5న సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ మూవీని.. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌ సంస్థ నిర్మిస్తోంది. నేహా సోలంకి హీరోయిన్. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎంటర్టైన్‌మెంట్,  ఇటీవల అజర్‌బైజాన్‌లో తీసిన మూడు పాటలు మూవీకి హైలెట్‌గా నిలవబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి కార్తీకేయ ఈ సారి ఏ రేంజ్ హిట్ కొడతాడో తెలియాలంటే..కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Follow Us
వైభవ్ భవిష్యత్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్
వైభవ్ భవిష్యత్ పై గంభీర్ షాకింగ్ కామెంట్స్
సర్వీస్ తుపాకితో కాల్చుకుని..పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో RI సూసైడ్
సర్వీస్ తుపాకితో కాల్చుకుని..పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో RI సూసైడ్
ఏం సిరీస్ రా బాబూ.. 6 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తుంది..
ఏం సిరీస్ రా బాబూ.. 6 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తుంది..
పాతాళ్ భువనేశ్వర్.. గణేశుడి తొలి శిరస్సు కథ ఇదే.. మీకు తెలుసా?
పాతాళ్ భువనేశ్వర్.. గణేశుడి తొలి శిరస్సు కథ ఇదే.. మీకు తెలుసా?
ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు
ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు
జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..
జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..
ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు