Hansika Motwani: విదేశాల్లో వయ్యారి భామ.. యాపిల్ బ్యూటీ హన్సిక నయా ఫోటోలు

|

Oct 28, 2023 | 8:16 AM

యాపిల్ బ్యూటీ హన్సిక టాలీవుడ్ కు దూరమై చాలా కాలం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులను గాయం చేసింది ఈ బార్బీ డాల్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. 

1 / 5
యాపిల్ బ్యూటీ హన్సిక టాలీవుడ్ కు దూరమై చాలా కాలం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 

2 / 5
తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులను గాయం చేసింది ఈ బార్బీ డాల్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. 

3 / 5
స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకున్న హన్సిక ఆ తర్వాత .. కోలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ కూడా ఈ భామకు మంచి ఆఫర్స్ వచ్చాయి. 

4 / 5
ఇటీవలే పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది హన్సిక. పెళ్లి తర్వాత ఆ అమ్మడికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. 

5 / 5
దాంతో సోషల్ మీడియాను నమ్ముకుంది. క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈక్రమంలో హన్సిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హన్సిక లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 