జలపాతంలాంటి కురుల మాటున మతోపోగొట్టే మనోహరం.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?

|

Aug 01, 2022 | 6:12 PM

అందాల భామలు తమ నటనతోనే కాదు సోషల్ మీడియా వేదికగా తమ అందచందాలతో అభిమానులు కట్టిపడేస్తున్నారు. పైన వయ్యారాలు ఒలకబోస్తూ కవ్విస్తున్న ముద్దుగుమ్మ కూడా సినిమాలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది.

జలపాతంలాంటి కురుల మాటున మతోపోగొట్టే మనోహరం.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?
Follow us on

అందాల భామలు తమ నటనతోనే కాదు సోషల్ మీడియా వేదికగా తమ అందచందాలతో అభిమానులు కట్టిపడేస్తున్నారు. పైన వయ్యారాలు ఒలకబోస్తూ కవ్విస్తున్న ముద్దుగుమ్మ కూడా సినిమాలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. కురుల మాటున మోమును దాచిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? చెప్పడం అంత కష్టము కాక పోవచ్చు.. ఈ అమ్మడు మన తెలుగమ్మాయి.. ఎవరో గుర్తుపట్టారా..? ఈ చిన్నది సోషల్ మీడియాను బాగా వాడుకుంటూ.. ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. అంతే కాదు ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో చేసింది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించి అలరించింది అనన్య నాగళ్ళ. అందం అభినయంతో కట్టిపడేసిన ఈ భామ మన తెలుగమ్మాయే.. హీరోయిన్ గాను నటించింది అనన్య. వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్యకు అవకాశాలు క్యూ కడతాయని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ చిన్నది వరుస సినిమాలను కమిట్ అవ్వడం లేదు.. అయితే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ భామ. నిత్యం రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తోంది. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు. ఈ అమ్మడి పుటిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్, విషెస్ తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

Ananya