AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మా బాబోయ్.. ఈ చిరునవ్వుల చిన్నారి ఇప్పుడు సౌత్ సెన్సెషన్.. అసలు గుర్తుపట్టలేరు..

అందం, అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుని క్రేజీ హీరోయిన్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగులో నేరుగా ఇప్పుడు ఓ సినిమా చేస్తుందండి. ఎవరో గుర్తుపట్టండి..

Tollywood: అమ్మా బాబోయ్.. ఈ చిరునవ్వుల చిన్నారి ఇప్పుడు సౌత్ సెన్సెషన్.. అసలు గుర్తుపట్టలేరు..
Actress
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2024 | 3:48 PM

Share

సినీతారల చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. సెలబ్రెటీల పర్సనల్ విషయాలు, చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ చిరునవ్వులు అల్లరి పిల్లకు సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూడండి.. క్యూట్‏నెస్ ఓవర్ లోడేడ్ కదా. చిలిపి కళ్లు.. కల్మషం లేని నవ్వుతో ఫోటోకు ఫోజిచ్చిన చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుని క్రేజీ హీరోయిన్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగులో నేరుగా ఇప్పుడు ఓ సినిమా చేస్తుందండి. ఎవరో గుర్తుపట్టండి..

ఆ చిన్నారి సౌత్ యూత్ ఫేవరేట్ క్రేజీ హీరోయిన్ మాళవిక మోహనన్. ఇప్పుడు నెట్టింట ఈ అమ్మడుకు యమ ఫాలోయింగ్ ఉందండి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో వెండి తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తర్వాత తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి.. డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ మూవీలో నటించింది. ఈ సినిమా అమ్మడు ఖాతాలోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో మాళవికా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

దీంతో ఈ బ్యూటీకి అటు దక్షిణాదిలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే ధనుష్ సరసన మారన్ సినిమాలో నటించి అలరించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో యాక్షన్ అమ్మాయిల కనిపించనుంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అలాగే హిందీలో యుధ్రా చిత్రంతో నార్త్ అడియన్స్ ను పలకరించింది. తాజాగా నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే మాళవిక మోహనన్ చిన్ననాటి ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు