AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డార్లింగ్ మూవీ కోసం హైదరాబాద్‌లో యూరప్​ సెట్స్..!

ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోంది. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

డార్లింగ్ మూవీ కోసం హైదరాబాద్‌లో యూరప్​ సెట్స్..!
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2020 | 4:42 PM

Share

ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోంది. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్పటికే జార్జియా, ఇటలీ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేశారు. ఇప్పుడు మిగిలిన షూటింగ్ పార్ట్ కోసం హైదరాబాద్‌లోనే ఫేమ‌స్ ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో స్పెష‌ల్ సెట్స్ రెడీ చేస్తున్నారు. తాజాగా దీనిపై ఆర్‌.రవీందర్‌ రెడ్డి కొన్ని విశేషాలు తెలియ‌ప‌రిచారు..

  • వాస్తవానికి మేం లాక్‌డౌన్ కి ముందే 80 ప‌ర్సెంట్ సెట్ వ‌ర్క్స్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు మిగిలిన పనులనే త‌క్క‌వ‌మంది సిబ్బందితో అన్నిజాగ్రత్తలు తీసుకుంటూ కంప్లీట్ చేస్తున్నాం.
  • ఈ ఫిల్మ్ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఆస్ప‌త్రి‌ సెట్‌ వేస్తున్నాం. దీంతో పాటు యూరప్‌ స్ట్రీట్‌ సెట్‌, ఓ భారీ షిప్‌ సెట్‌ నిర్మాణాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ వ‌ర్క్స్ అన్నీ పూర్తవ్వడానికి నెల రోజులు పడుతుంది. ఆగస్టులో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
  • ఈ సినిమాకి ‘రాధే శ్యామ్, ‘ఓ డియర్‌’, పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తిరిగి షూటింగ్ ప్రారంభించుకునే రోజే ఈ మూవీ టైటిల్‌, ప్రభాస్‌ కొత్త లుక్‌ను విడుద‌ల‌‌ చేసే అవకాశముందని తెలుస్తోంది.

Follow Us
బంగారం, వెండి ధరలకు భారీ షాక్‌.. MCXలో ఎందుకు పడిపోతున్నాయంటే?
బంగారం, వెండి ధరలకు భారీ షాక్‌.. MCXలో ఎందుకు పడిపోతున్నాయంటే?
7 ఫోర్లు, 3 సిక్స్‌లతో తొలి సెంచరీ.. 2 ఏళ్ల అరుదైన జాబితా
7 ఫోర్లు, 3 సిక్స్‌లతో తొలి సెంచరీ.. 2 ఏళ్ల అరుదైన జాబితా
సిద్దేశ్వర ఆలయంలో నిత్యం శివలింగంపై నాగుపాము..!
సిద్దేశ్వర ఆలయంలో నిత్యం శివలింగంపై నాగుపాము..!
కర్ణాటకలో విషాదం.. ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి
కర్ణాటకలో విషాదం.. ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి
ఏపీకి బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..?
ఏపీకి బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..?
22 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. బద్దలైన సచిన్ ఆల్‌టైమ్ వన్డే రికార్డ్
22 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. బద్దలైన సచిన్ ఆల్‌టైమ్ వన్డే రికార్డ్
రైలు బయలుదేరేటప్పుడు.. ఆగినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
రైలు బయలుదేరేటప్పుడు.. ఆగినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
11 ఏళ్లు కీమోథెరపీ తీసుకుం..చివరకు ఏం తెలిసిందో వింటే షాకవుతారు!
11 ఏళ్లు కీమోథెరపీ తీసుకుం..చివరకు ఏం తెలిసిందో వింటే షాకవుతారు!
వైభవ్ vs శాంసన్.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గంభీర్?
వైభవ్ vs శాంసన్.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గంభీర్?
స్నేహితుల కళ్ల ముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు!
స్నేహితుల కళ్ల ముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు!