AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: The Rule: క్రేజీ న్యూస్.. బన్నీ బర్త్ డే కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఉండనుందా..?

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా..

Pushpa 2: The Rule: క్రేజీ న్యూస్..  బన్నీ బర్త్ డే కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఉండనుందా..?
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2023 | 9:26 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా.. విదేశాల్లో సైతం సత్తా చాటింది. ఈ మూవీతో బన్నీ, రష్మిక పాన్ ఇండియా స్తాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో పుష్ప 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి.

ఇక పుష్ప2 లో మరింత ట్విస్ట్ లు యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఫ్యాన్ అంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయినా, ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశతో ఉన్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజున మూవీ నుంచి గ్లింప్స్ లేదా టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Follow Us
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!