AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తార‌క్ ఫ్యాన్స్ డోంట్ వ‌ర్రీ.. సర్‌ప్రైజ్ ఉంది…

యాక్టింగ్ కి కేరాఫ్ అడ్ర‌స్..‌ ఎన్టీఆర్ ప్రస్తుతం జ‌క్క‌న్న‌‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‌‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చ‌ర‌ణ్ బ‌ర్త్ డేకి రిలీజ్ అయిన‌ట్టుగానే.. మే20న‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్‌ లేదా ఫస్ట్‌ లుక్ రిలీజ‌వుతుంద‌ని అంద‌రూ భావించారు‌. అయితే తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి ఏమి సిద్ద‌మ‌వ్వ‌లేద‌ని ఆర్‌ఆర్‌ఆర్ మూవీ యూనిట్ అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అవ్వ‌డంతో..తార‌క్ రంగంలోకి […]

తార‌క్ ఫ్యాన్స్ డోంట్ వ‌ర్రీ..  సర్‌ప్రైజ్ ఉంది...
Ram Naramaneni
|

Updated on: May 19, 2020 | 2:44 PM

Share

యాక్టింగ్ కి కేరాఫ్ అడ్ర‌స్..‌ ఎన్టీఆర్ ప్రస్తుతం జ‌క్క‌న్న‌‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‌‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చ‌ర‌ణ్ బ‌ర్త్ డేకి రిలీజ్ అయిన‌ట్టుగానే.. మే20న‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్‌ లేదా ఫస్ట్‌ లుక్ రిలీజ‌వుతుంద‌ని అంద‌రూ భావించారు‌. అయితే తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి ఏమి సిద్ద‌మ‌వ్వ‌లేద‌ని ఆర్‌ఆర్‌ఆర్ మూవీ యూనిట్ అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అవ్వ‌డంతో..తార‌క్ రంగంలోకి దిగి సినిమా ఓ రేంజ్ లో ఉండ‌బోతుంది అంటూ ఊరడించే ప్ర‌య‌త్నం చేశాడు. అయినా అభిమానులు కూల్ అవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ స్టీవెన్స్‌ లాయిడ్ వారికి కాస్త ఊరట కలిగించే వార్త తెలిపాడు.

‘రేపు తార‌క్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా… ఆయన అభిమానులందరికి నేను ఒక స్పెష‌ల్.. లైన్లో పెట్టి ఉంచాను. అప్పటి వరకు వేచి ఉండండి’ అంటూ స్టీవెన్స్‌ లాయిడ్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి కాకపోయినా.. ఏదో ఒక సర్‌ప్రైజ్ ప‌క్కాగా ఉంటుంద‌ని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఇక గతంలో కూడా ఎన్టీఆర్‌ జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్న వీడియోలను, ఫోటోలను స్టీవెన్‌ లాయిడ్ సోష‌ల్ మీడియాలో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ బ‌ర్త్ డే ట్రెండ్ చేసేందుకు ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు.

Follow Us
వారించిన స్నేహితుడు.. వినని మొండితనం.. చివరికీ!
వారించిన స్నేహితుడు.. వినని మొండితనం.. చివరికీ!
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?