AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ టాలీవుడ్ విలన్ భార్య మామూల్ది కాదు.. వేల కోట్లకు మహారాణి ఆమె.. ఎవరంటే

టాలీవుడ్ లో హీరోలతో సమానంగా విలన్స్ కూడా క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల హవా కనిపిస్తున్న నేపథ్యంలో సినిమాల్లో విలన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ విలన్ భార్య..

ఈ టాలీవుడ్ విలన్ భార్య మామూల్ది కాదు.. వేల కోట్లకు మహారాణి ఆమె.. ఎవరంటే
Actress
Rajeev Rayala
|

Updated on: May 03, 2025 | 5:38 PM

Share

హీరోయిన్స్ సినిమాలతో పాటు పలు బిజినెస్ లాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్నారు. ఒక వైపు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూనే.. మరో వైపు బిజినెస్ లలో లాభాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ వందల కోట్లు సంపాధించి అందరిని షాక్ కు గురి చేసింది. మనదగ్గర హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తిపాస్తులు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ఆమె ఆస్తి కొన్ని వందల కోట్లు, హీరోయిన్ గాను భారీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె భర్త కూడా ప్రముఖ నటుడే.. విలన్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే భారీ హిట్ అందుకున్నాడు. ఆయన నటించిన సినిమా దాదాపు రూ. 600కోట్లకు పైగా వసూల్ చేసింది.

పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో కాదు అందాల భామ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తోపు హీరోయిన్. అక్కడ ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తుంది. ఇక ఈ బ్యూటీ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను ప్రేమించి పెళ్లాడింది. సైఫ్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.

సైఫ్ ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకాకపోయింది. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో విలన్ గా చేసి మెప్పించాడు. దేవర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఇప్పుడు దేవర 2లోనూ నటిస్తున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఇక కరీనా ఆస్తి విలువ రూ. 485 కోట్లు, ఆమె భర్త ఆస్తి విలువ రూ. 1,685 కోట్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..