హేయ్ క్యూటీ నువ్వా..? సడన్‌గా చూసి ప్రేమలు హీరోయిన్ అనుకున్నాం..!

|

Jun 24, 2024 | 4:06 PM

హీరోయిన్ గా సినిమాలు చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. ఒకటి రెండు పర్లేదు అనిపించుకున్నా అవి ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ట్రాక్ మార్చింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టువ్ గా ఉంటుంది. తన అందాలతో కుర్రాళ్లను కవ్విస్తుంది.

హేయ్ క్యూటీ నువ్వా..? సడన్‌గా చూసి ప్రేమలు హీరోయిన్ అనుకున్నాం..!
Actress
Follow us on

టాలీవుడ్ హీరోయిన్స్ చాలా మంది ఓవర్ నైట్ ల్లో క్రేజ్ తెచ్చుకున్నారు కానీ ఓ బ్యూటీ మాత్రం హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం కోసం చాలా కష్టపడుతుంది. హీరోయిన్ గా సినిమాలు చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. ఒకటి రెండు పర్లేదు అనిపించుకున్నా అవి ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ట్రాక్ మార్చింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టువ్ గా ఉంటుంది. తన అందాలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. ఇంతకు ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తన అందంతోనే కాదు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. పై ఫొటోలో ఉన్న చిన్నారి అచ్చం ప్రేమలు హీరోయిన్ లా ఉంది.. కానీ ఆమె కాదు.

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను సడన్ గా చూస్తే ప్రేమలు మూవీ హీరోయిన్ మమిత బైజులా ఉన్నది. కానీ ఆమె కాదు. పై ఫొటోలో ఉన్న బ్యూటీ మరెవరో కాదు తెలుగు అందం ఈషా రెబ్బ. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే ముందు చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అంతకు ముందు ఆతర్వాత సినిమాతో హీరోయిన్ అయ్యింది. వరుసగా సినిమాలు చేసింది.

 ఇది కూడా చదవండి : Kiccha Sudeep: కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే కెవ్వు కేక అనాల్సిందే.. ఎంత అందంగా ఉందో

కానీ అవి సక్సెస్ కాకపోవడంతో.. ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే వెబ్ స్టోరీస్ లోనూ నటిస్తుంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో ఈషా రెబ్బకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడి ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. గ్లామరస్ గా ఫోటోలకు ఫోజులిస్తూనే .. అప్పుడప్పుడూ చీరకట్టులో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఈషా రెబ్బ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ఈషా రెబ్బ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..