Actress : ఈ ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా..? గెటప్ పుణ్యమా అని చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి..

తమ అభిమాన హీరోయిన్స్ కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ దగ్గర నుంచి చిన్న నటి ఫోటోల వరకు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. ఇక హీరోయిన్స్ కూడా తమ అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా తన క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా త క్రేజీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా..?

Actress : ఈ ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా..? గెటప్ పుణ్యమా అని చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 01, 2023 | 8:25 AM

సోషల్ మీడియాలో సినిమా స్టార్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. హీరోయిన్స్ క్రేజీ ఫొటోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. తమ అభిమాన హీరోయిన్స్ కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ దగ్గర నుంచి చిన్న నటి ఫోటోల వరకు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. ఇక హీరోయిన్స్ కూడా తమ అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా తన క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా త క్రేజీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? నిత్యం వార్తల్లో ఉంటూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇంతకు ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..?

ఇంతకు లపై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు. చాలా మందికి తెలిసిన హీరోయినే ఆమె పేరు ఉర్ఫీ జావేద్. బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు అక్కడ బిగ్ బాస్ షోలో పాల్గొంది. దాంతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఈ బ్యూటీ హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. తన డ్రస్సింగ్ సెన్స్ తో నిత్యం వార్తల్లో నిపుస్తుంటుంది.

చిత్రవిచితమైన డ్రస్ లు వేసుకొని మీడియా ముందుకు వస్తుంది. అన్ని రకాల వస్తువులతో డ్రస్ లు డిజైన్ చేసుకొని అవి ధరించి ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటుంది. తాజాగా ఇలా రెడీ అయ్యి ఫోటో షూట్ చేసింది. అయితే ఈ ఫోటో కారణంగా ఉర్ఫీ జావేద్ పై ట్రోల్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అలాగే ఓ వర్గం ఆమెను చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. ఉన్నపళంగా ఆఫొటోలను తొలగించకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ బ్యూటీ ఛోటా పండిత్‌ గెటప్‌ లో కనిపించడం వల్ల మతాన్ని కించపరిచేలా వ్యవహరిస్తుందని ఆమెను విమర్శిస్తున్నారు కొందరు. ఆ ఫోటోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉర్ఫీ జావేద్ కు ఇలాంయి బెదిరింపులు రావడం తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంది ఈ నటి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!