Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కళ్ళతోనే మైకంలోపడేసే ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? మీరనుకున్న భామ మాత్రం కాదు..!

ఎప్పటికప్పుడు తమ గ్లామరస్ లుక్స్ లో ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ముద్దుగుమ్మలు ఇదిగో ఇలా దాగుడు మూతలు ఆడుతూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.? ఆమెను చూడగానే యంగ్ బ్యూటీ అనుకునేరు.. ఆమె ఓ సీనియర్ హీరోయిన్ వయసు పెరిగిన తరగని అందం ఆమె సొంతం ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టరా..?

Tollywood : కళ్ళతోనే మైకంలోపడేసే ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? మీరనుకున్న భామ మాత్రం కాదు..!
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2023 | 4:42 PM

హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. స్టార్ హీరోయిన్స్ అభిమానులను కవ్వించేలా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ గ్లామరస్ లుక్స్ లో ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ముద్దుగుమ్మలు ఇదిగో ఇలా దాగుడు మూతలు ఆడుతూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.? ఆమెను చూడగానే యంగ్ బ్యూటీ అనుకునేరు.. ఆమె ఓ సీనియర్ హీరోయిన్ వయసు పెరిగిన తరగని అందం ఆమె సొంతం ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టరా..? ఆమె ఎవరో కనిపెట్టడం చాలా కష్టం గురు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. అలాగే సీనియర్ హీరోల పక్కన కూడా నటించింది.

ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ మరెవరో కాదు. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చిన ముద్దుగుమ్మ భూమిక.ఈ ముద్దుగుమ్మకు ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంది. యువకుడు అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన భూమిక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకుంది.

భూమిక మహేష్ బాబుకు జోడిగా ఒక్కడు, పవన్ కళ్యాణ్ తో ఖుషి, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా రాణించింది. అలాగే చిరంజీకి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది భూమిక. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన భూమిక. అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. వదిన , అక్క పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది భూమిక . తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ క్యూట్ బ్యూటీ.

భూమిక చావ్లా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..  

భూమిక చావ్లా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..  

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ చిత్రంలో మొదట చూసిందే మీలో దాగున్న వ్యక్తిత్వం.. మీఆలోచనా తీరు
ఈ చిత్రంలో మొదట చూసిందే మీలో దాగున్న వ్యక్తిత్వం.. మీఆలోచనా తీరు
నీటి కోసం యువకుడి వినూత్న నిరసన!
నీటి కోసం యువకుడి వినూత్న నిరసన!
తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?
తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?
బిగ్ అలర్ట్.. ఇవాళ ఒక్కరోజు జాగ్రత్త.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బిగ్ అలర్ట్.. ఇవాళ ఒక్కరోజు జాగ్రత్త.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఏసీ విద్యుత్‌ బిల్లును ఎలా తగ్గించుకోవాలి..? ఇలా చేయండి!
ఏసీ విద్యుత్‌ బిల్లును ఎలా తగ్గించుకోవాలి..? ఇలా చేయండి!
గుడ్లు తినేవారిలో క్యాన్సర్!.. బాంబు పేల్చిన పరిశోధకులు
గుడ్లు తినేవారిలో క్యాన్సర్!.. బాంబు పేల్చిన పరిశోధకులు
పవన్ కళ్యాణ్ ఎన్ని హిట్ మూవీస్ వదులుకున్నారో తెలుసా..
పవన్ కళ్యాణ్ ఎన్ని హిట్ మూవీస్ వదులుకున్నారో తెలుసా..
ఆహా ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్.. అసలు మిస్ అవ్వకండి
ఆహా ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్.. అసలు మిస్ అవ్వకండి
సింపుల్ లుక్‌లో డ్రాగన్ బ్యూటీ.. కాయదు లోహర్ బ్యూటిఫుల్ ఫొటోస్
సింపుల్ లుక్‌లో డ్రాగన్ బ్యూటీ.. కాయదు లోహర్ బ్యూటిఫుల్ ఫొటోస్
థార్ కారులో దూసుకువస్తున్న బ్యూటిఫుల్ లేడీ పోలీస్.. కట్ చేస్తే..
థార్ కారులో దూసుకువస్తున్న బ్యూటిఫుల్ లేడీ పోలీస్.. కట్ చేస్తే..