కృష్ణుడి గెటప్‌లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

|

Aug 26, 2024 | 7:44 PM

పై ఫొటోలో ఉన్న చిన్న కృష్ణుడిని గుర్తుపట్టారా.? ఆమె ఓ హాట్ బ్యూటీ. తన అందంతో కుర్రకారుని కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ పైనున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఈ ముద్దుగుమ్మ చాలా పాపులర్ అయ్యింది.

కృష్ణుడి గెటప్‌లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Follow us on

సోషల్ మీడియాలో సినిమా తారల ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా చాలా మంది హీరోయిన్ తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ఉన్న చిన్న కృష్ణుడిని గుర్తుపట్టారా.? ఆమె ఓ హాట్ బ్యూటీ. తన అందంతో కుర్రకారుని కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ పైనున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఈ ముద్దుగుమ్మ చాలా పాపులర్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా గుర్తుపట్టడం పెద్ద కష్టమేమి కాదు.

ఇది కూడా చదవండి :Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

పై ఫొటోలో చిన్ని కృష్ణుడిగా రెడీ అయిన హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన ముద్దుగుమ్మ అప్సరా రాణి. ఈ హాట్ బ్యూటీ అసలు పేరు అంకితా మహారాణా. ఈ అమ్మడి పేరు మార్చుకుంది. ఈఅమ్మడు ముందుగా 4 లెటర్స్ అనే సినిమా చేసింది. ఆతర్వాత ఉల్లాలా ఉల్లాలా అనే సినిమా చేసింది.

ఇది కూడా చదవండి : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

ఆ తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలో థ్రిల్లర్ అనే సినిమా చేసింది. రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. డీ కంపెనీ, సీటీమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. మరోసారి ఆర్జీవీ దర్శకత్వంలో  మా ఇష్టం అనే సినిమా చేసింది. హంట్, తలకోన అనే సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంటుంది.

అప్సరరాణి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.