AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి రచ్చ మావ..! చేసింది చిన్న పాత్ర.. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ

చాలా మంది నటీనలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఒకేఒక్క సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నది చేసింది చిన్న పాత్రే అయినా.. విపరీతంగా పాపులర్ అయ్యింది. అలాగే స్టార్ హీరోయిన్స్ కు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె ఎవరో తెలుసా.?

ఇదెక్కడి రచ్చ మావ..! చేసింది చిన్న పాత్ర.. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2025 | 8:58 AM

Share

చాలా మంది నటీమణులు ఓవర్ నైట్ లో ఫెమస్ అవుతూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ మాత్రమే కాదు సహాయక పాత్రలు చేసిన చేసిన వారు కూడా ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యి తెగ సందడి చేస్తుంటారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. చేసింది ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. పైగా ఆమె హీరోయిన్ కూడా కాదు.. చేసింది సహాయక పాత్ర కానీ ఏమా పాపులర్ అయ్యింది. సినిమాలో ఆమె కనిపించేది కొంత సేపే కానీ.. ఆమె కుర్రాళ్లను తెగ కవ్వించింది. ఆ సినిమా తర్వాత కుర్రాళ్లంతా ఆ అమ్మడి కోసం గూగుల్ లో తెగ గాలించారు. సోషల్ మీడియా మొత్తం గాలించి ఆ చిన్నదాని ఐడి కనుక్కున్నారు. ఆ బ్యూటీ కూడా ఎక్కడా తగ్గకుండా..తన అందాలతో కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఆమె పెద్ద స్టార్ కాదు.. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో పాపులర్ అయ్యింది. ఆమె ఎవరో కాదు పై ఫొటోలో ఉన్న గ్లామర్ బ్యూటీ పేరు లతా రెడ్డి. పేరు చెప్తే టక్కున గుర్తుపట్టలేరు కానీ.. ఆమెను చూస్తే మాత్రం వెంటనే గుర్తుపడతారు. దేవర సినిమాతో ఈ చిన్నది పాపులర్ అయ్యింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించి మెప్పించారు.

ఇక ఈ సినిమాలో లతా రెడ్డి చిన్న పాత్రలో కనిపించింది. ఆమె ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దేవర సినిమాతో ఒక్కసారిగా లతా రెడ్డి పాపులర్ అయ్యింది. ఈ చిన్నదాని కోసం నెటిజన్స్ తెగ గాలించారు. దేవర సినిమా తర్వాత లతా రెడ్డి పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లతా రెడ్డి.. తన అందాలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

లతా రెడ్డి ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!