AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు సినిమాలు మానేసి స్కూల్‌కు వెళ్తుంది..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీస్ తో హ్యాపీగా గడుపుతున్నారు. కొంతమంది అనుకోకుండా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తే.. మరికొంతమంది పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పారు. వారిలో ఈ అందాల భామ ఒకరు.

అప్పుడు స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు సినిమాలు మానేసి స్కూల్‌కు వెళ్తుంది..
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2025 | 6:25 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. చేసింది కొన్ని సినిమాలే కానీ ప్రేక్షకులను తమ నటనతో అందంతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీలో కనుమరుగైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలేస్తే మరికొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. మరికొంతమంది మాత్రం ఊహించని విధంగా సినిమాలకు గుడ్ బై చెప్పి వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. కాగా ఇప్పుడు ఓ హీరోయిన్ కు సంబందించిన న్యూస్ తెగ వైరల్ అవుతుంది. సినిమాలకు గుడ్ బై చెప్పిన ఓ స్కూల్ కు వెళ్తుంది. ఇది విని షాక్ అయ్యారా..! అవును నిజంగానే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఓ అందాల భామ ఇప్పుడు సినిమాలు మానేసి స్కూల్ కు వెళ్తుంది. ఇంతకూ ఆమె ఎవరు తెలుసా.?

టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ చాలా మంది భామలు సినిమాలకు గుడ్ బై చెప్పారు. వారిలో మందనా కరిమి ఒకరు. ఈ అమ్మడు మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది. ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఆతర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. కెరీర్ పీక్స్‌లో ఉండగా సడ్డెన్‌గా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సినిమాలు ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో చెప్పింది. మందనా కరిమి మాట్లాడుతూ..

తాను ఎప్పుడు హీరోయిన్ అవ్వాలని, సినిమాలు చేయాలనీ అనుకోలేదు అని తెలిపింది. చిన్న వయసులో నేను మోడలింగ్ లోకి అడుగుపెట్టాను. ఆర్ధిక పరిస్థితుల కారణంగా నేను చదువును పూర్తిచేయలేకపోయాను. నేను ఎప్పుడూ నటి అవ్వాలని కోరుకోలేదు. నాకు ఇష్టం కూడా లేదు. కానీ సినిమాలు చేశాను. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంటీరియర్ డిజైనింగ్ పై నాకు ఆసక్తి కలిగింది. ఓ స్నేహతురాలి కారణంగా నేను ఇంటీరియర్ డిజైనింగ్ పై మక్కువ పెంచుకున్నాను. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్తిగా నా పనిలో మునిగి పోయాను. ఇప్పటికీ నాకు సినిమా ఆఫర్స్ ఇస్తున్నారు. కానీ నేను నో చెప్తున్నాను. ఇప్పటికి కూడా తాను డిజైనింగ్ కోర్స్ స్కూల్‌కు వెళ్తున్నా అని తెలిపింది మందనా కరిమి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..