AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌తో నటించింది.. కట్ చేస్తే ఇప్పుడు సినిమాలు లేక ఇలా..

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ. అంతే కాదు టాలీవుడ్ ను ఒకానొక సమయంలో ఏలింది ఆమె.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్ లో ఎన్నో హైట్స్ చూసింది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి హీరోలతో నటించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌తో నటించింది.. కట్ చేస్తే ఇప్పుడు సినిమాలు లేక ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 14, 2025 | 3:34 PM

Share

చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీలు ఒకటి రెండు సినిమాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే పాన్ ఇండియా మూవీల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం కొన్ని సినిమాలకే  పరిమితం అవుతున్నారు. ఆ తర్వాత అవకాశాలు అందుకోవడంలో తడబడుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు కూడా. అయితే చాలా ఎం అంది భామలు  టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాల్లో నటించింది.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందం అభినయం ఉన్న కూడా సక్సెస్ కాలేకపోతున్న ఈ బ్యూటీ ఎవరో కాదు. కృతి కర్బందా.. ఈ అమ్మడి పేరు చెప్తే పెద్దగా తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మడు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. ఈ బ్యూటీ తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

తెలుగులో బోణి అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులను కొట్టేసింది కృతి కర్బందా. తెలుగులో సినిమాలు చేస్తూనే కన్నడ భాషలోనూ అవకాశాలు అందుకుంది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది కృతి కర్బందా . ఇటీవలే బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇక హీరోయిన్ గా పలు సినిమాల్లోనటించి మెప్పించిన ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ దక్కాయి. పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో నటించింది. అలాగే రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అక్క పాత్రలో కనిపించింది. ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇప్పుడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..