AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు చెప్పిన కథ వేరు.. అందుకనే ఉప్పెన సినిమాను వదులుకున్నా.. అసలు విషయం చెప్పిన క్రేజీ బ్యూటీ

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే కానీ అందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ. వైష్ణవ్ తేజ్‌ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా.. సనా బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నాకు చెప్పిన కథ వేరు.. అందుకనే ఉప్పెన సినిమాను వదులుకున్నా.. అసలు విషయం చెప్పిన క్రేజీ బ్యూటీ
Uppena
Rajeev Rayala
|

Updated on: Mar 11, 2025 | 2:54 PM

Share

చిన్న సినిమా వచ్చిన ఉప్పెన  ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం అయ్యాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఏకంగా 100కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. డెబ్యూ హీరో సినిమా 100 కోట్లు వసూల్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఇక ఈ సినిమాతో కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ మంగుళూరు బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్యూట్ స్మైల్ తో పాటు తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమాలో నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించారు.

ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాను ఓ క్రేజీ హీరోయిన్ మిస్ చేసుకుందని మీకు తెలుసా.. అవుతూ ఉప్పెన సినిమా ఆఫర్ ముందుగా ఓ హీరోయిన్ దగ్గరకు వెళ్ళింది కానీ ఆతర్వాత కృతి శెట్టి దగ్గరకు వచ్చింది ఆ సినిమా.. ఉప్పెన సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్. ఉప్పెన సినిమా ఆఫర్ వచ్చిందని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

శివాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఉప్పెన సినిమా ఆఫర్ వచ్చింది. అయితే ఈ సినిమా కథ ముందుగా రాసుకుందానికి ఇప్పుడు తీసిందానికి చాలా తేడా ఉంది. ముందుగా కథను బోల్డ్ గా రాశారు. నాకు కథ చెప్పినప్పుడు అదే బోల్డ్ స్టోరీ చెప్పారు. అందులో లిప్ లాక్స్ , అలాగే మరికొన్ని కూడా ఉన్నాయి. నేను అప్పుడు అంతగా కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు. నాకు భయం మేసింది. ఇప్పుడు కూడా ఇంటిమెంట్ సీన్ చేయాలంటే నన్ను కన్విన్స్ చేయాలి.. నేను ఎంతవరకు ఆ సీన్స్ చేయగలనో చెప్పలేను అని చెప్పుకొచ్చింది శివాని. దానివల్లే తాను ఉప్పెన సినిమా ఆఫర్ వదులుకున్నాను అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..