Rana Daggubati: రానాతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్

లీడర్ తర్వాత నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురుం, రుద్రమదేవి, నేనే రాజు నేనే మంత్రి, బాహుబలి, బాహుబలి 2, అరణ్యలాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే నిర్మాతగాను సినిమాలు పలు సినిమాలు నిర్మిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు రానా.

Rana Daggubati: రానాతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్
Rana Daggubati
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 10, 2024 | 1:36 PM

రానా దగ్గుబాటి ఓ వైపు హీరోగా మరో వైపు నిర్మాతగా రాణిస్తున్నారు. లీడర్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన రానా ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. లీడర్ తర్వాత నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురుం, రుద్రమదేవి, నేనే రాజు నేనే మంత్రి, బాహుబలి, బాహుబలి 2, అరణ్యలాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే నిర్మాతగాను సినిమాలు పలు సినిమాలు నిర్మిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు రానా. ఇక పై ఫొటోలో రానాతో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్.. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో రానాతో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో కాదు ఆమె హీరోయిన్ ప్రియా ఆనంద్. లీడర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత ప్రియా ఆనంద్‌కు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో టాలీవుడ్ నుంచి తమిళ్ లో సినిమాలు చేసింది ప్రియా. అలాగే కన్నడాలోనూ ఈ బ్యూటీ సినిమాలతో ఆకట్టుకుంది.

కానీ ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా ప్రియా ఆనంద్‌కు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం రాలేదు. చాలా రోజుల తరవాత ఈ అమ్మడు తెలుగులో నటించింది. అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటిస్తోన్న ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది ప్రియా. అలాగే కన్నడలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది ప్రియా ఆనంద్. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు.

View this post on Instagram

A post shared by Priya Anand (@priyawajanand)

ప్రియా ఆనంద్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Priya Anand (@priyawajanand)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!