AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna : ఈ ఫొటోలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఉన్న మరో సెలబ్రెటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

తాజాగా ఓ ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ఫొటో ఎప్పటిదో.. పై ఫొటోలో ఉన్న హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రతి తెలుగు వాడు గర్వంగా చెప్పే పేరు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఆయనది. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. పై ఫోటో సూపర్ స్టార్ కృష్ణ సినిమా ప్రారంభోత్సవం సమయంలోనిది...

Krishna : ఈ ఫొటోలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఉన్న మరో సెలబ్రెటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.!
Krishna
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2023 | 8:03 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. సినిమా షూటింగ్స్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక హీరో హీరోయిన్స్ త్రొ బ్యాక్ ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ఫొటో ఎప్పటిదో.. పై ఫొటోలో ఉన్న హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రతి తెలుగు వాడు గర్వంగా చెప్పే పేరు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఆయనది. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. పై ఫోటో సూపర్ స్టార్ కృష్ణ సినిమా ప్రారంభోత్సవం సమయంలోనిది. ఈ ఫోటోలు కృష్ణ కాకుండా మరో సెలబ్రెటీ కూడా ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి.?

ఆయన పేరు చెప్తే అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆయన మరెవరో కాదు. వేణు స్వామి. సెలబ్రెటీలకు ప్రత్యేక పూజలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎవరు ఎప్పుడు అనారోగ్యం పాలవుతారో.. ఎప్పుడు చనిపోతారో కూడా చెప్తారు ఈయన. రష్మిక, అషు రెడ్డి, నిధి అగర్వాల్ లాంటి వారు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.

వేణు స్వామి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సినిమా సెలబ్రెటీలకు పూజలు చేస్తున్నారు. సినిమా ఓపినింగ్స్ సమయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్ కు కూడా పూజ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణకే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు సినిమా కు కూడా షూటింగ్ సమయంలో వేణు స్వామి పూజలు చేశారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా పూజలు నిర్వహించారు వేణు స్వామి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!
రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!
పీనట్ బట్టర్ ఆరోగ్య లాభాలు.. ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా?
పీనట్ బట్టర్ ఆరోగ్య లాభాలు.. ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా?
క్యాబ్ ఖర్చులు తగ్గించుకోండి.. తక్కువ ధరకే పుష్పక్ ఏసీ బస్సులో..
క్యాబ్ ఖర్చులు తగ్గించుకోండి.. తక్కువ ధరకే పుష్పక్ ఏసీ బస్సులో..
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి