Tamannaah Bhatia: మిల్కీబ్యూటీ బాయ్ ప్రెండ్ విజయ్ వర్మ బ్యాగ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!

ఆ టైంలోనే అంటే 2008లో షోర్ అనే షార్ట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ కెరీర్‌ను విజయ్‌ వర్మ స్టార్ట్ చేశారు. ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ.. అమితాబ్‌ తాప్సీ సూపర్ హిట్ మూవీ.. పింక్ సినిమాతో యాక్టర్‌గా పాపులారిటీ సంపాదించారు.

Tamannaah Bhatia: మిల్కీబ్యూటీ బాయ్ ప్రెండ్ విజయ్ వర్మ బ్యాగ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!
Tamanna Bhatia, Vijay Verma
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 16, 2023 | 6:42 AM

తమన్నా.. తాను రిలేషన్లో ఉన్ననంటూ.. అనౌన్స్ చేసిన కుర్రాడు ఎవరో కాదు.. మన హైదరాబాద్ పిల్లాడు..! హైదరాబాద్ గల్లీల్లో తిరిగిన పిల్లాడు. తెలుగుతో పాటు.. హైదరాబాదీ ఉర్దూలో చకచకమాట్లాడే కుర్రాడు. ఇక్కడే మన దగ్గరే డిగ్రీ వరకు కూడా చదివారు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండడంతో.. ఆ తరువాతే.. పూణె ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో సీటు సంపాదించి యాక్టింగ్‌లో గ్రాడ్యూయేషన్ పేర్తి చేశారు. ఆ తరువాత కొన్ని రోజులు హైదరాబాద్‌లోనే థియేటర్ ఆర్టిస్టుగా పని చేశారు. ఇక ఆ టైంలోనే అంటే 2008లో షోర్ అనే షార్ట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ కెరీర్‌ను విజయ్‌ వర్మ స్టార్ట్ చేశారు. ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ.. అమితాబ్‌ తాప్సీ సూపర్ హిట్ మూవీ.. పింక్ సినిమాతో యాక్టర్‌గా పాపులారిటీ సంపాదించారు. ఇక ఆ సినిమాలో విజయ్‌ చేసిన యాక్టింగ్ కారణంగానే తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన MCA సినిమాలో విలన్‌ ఆఫర్ వచ్చేలా చేసుకున్నారు. తన యాక్టింగ్‌ తో.. తెలుగు టూ స్టేట్స్‌ ప్రజలను ఆకట్టుకున్నారు.

ఇక తాజాగా కరణ్ జోహార్ డైరెక్షన్లో లస్ట్ స్టోరీ టూ 2 సిరీస్‌ చేస్తున్నారు విజయ్‌ వర్మ. ఆ సెట్లోనే తమన్నాతో కలిసి పని చేసి.. అది కాస్తా ప్రేమ వరకు తెచ్చుకున్నారు. ముంబాయ్‌ వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఇప్పుడు.. వన్‌ ఆఫ్ ది హాటెస్ట్ కపుల్ గా నెట్టింట ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!