Kiara Advani: దేవుడా..! ఈ అమ్మడి చెప్పులు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాను ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి బాలీవుడ్ సెలబ్రేటీలు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హస్బెండ్ తో కలిసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కియారా అద్వానీ.. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ అందాల భామ. బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది కియారా. ఇక ఇప్పుడు మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది కియారా అద్వానీ.
బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాను ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి బాలీవుడ్ సెలబ్రేటీలు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హస్బెండ్ తో కలిసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఈ బ్యూటీ తన భర్తతో కలిసి ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇందులో కియారా అద్వానీ వేసుకున్న చెప్పుల హైలైట్ అయ్యాయి. అయితే ఆ చెప్పులు ధర తెలిస్తే మాత్రం దిమ్మతిరగాల్సిందే. ఈ చెప్పుల ధర ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వాటి ధర అక్షరాలా రూ. 88వేలు.సింపుల్ హీల్స్ లా ఉన్నాయి కానీ ధర తెలుసుకొని అవాక్ అవుతున్నారు నెటిజన్స్.
కియారా అద్వానీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
కియారా అద్వానీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి