Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ఆ సీరియల్‌లో నటించాడని మీకు తెలుసా..?
హీరో ఎన్నో సూపర్ హిట్ లు చేసి ప్రేక్షకులను అలరించారు రవితేజ. ఇక ఇప్పుడు మాస్ రాజా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఈగల్ సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈగల్ సినిమానుంచి ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేశారు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు మాస్ రాజా రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా ఎదిగి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. హీరో ఎన్నో సూపర్ హిట్ లు చేసి ప్రేక్షకులను అలరించారు రవితేజ. ఇక ఇప్పుడు మాస్ రాజా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఈగల్ సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈగల్ సినిమానుంచి ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఇదిలా ఉంటే రవితేజ ఓ సీరియల్ లో నటించారని ఎంతమందికి తెలుసు.. ? అవును రవితేజ ఒక సీరియల్ లో కనిపించారు. అది కూడా ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం. రవితేజ నటించిన సీరియల్ ఎదో తెలుసా..? ఆ సీరియలే ఋతురాగాలు. చాలా కాలం క్రితం ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సూపర్ హిట్ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో రాజీవ్ కనకాల హీరోగా నటించారు. ఈ సీరియల్ లో రవితేజ కనిపించారు. దూరదర్శన్ లో ప్రసారమవుతున్నటువంటి ఋతురాగాలు సీరియల్ లో రవితేజ కనిపించారు. ఈ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో రవితేజకు మరిన్ని సీరియల్ ఛాన్స్ లు కూడా వచ్చాయట.. కానీ సినిమాలే ఆయన టార్గెట్ కావడంతో సీరియల్స్ వైపు టర్న్ అవ్వలేదు. సినిమాల పైనే దృష్టి పెట్టారు. ఇక రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
View this post on Instagram
రవితేజ ఇన్ స్టాగ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..