AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 7/జీ సినిమాలో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించిన ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? 7/జీ బృందావన్ కాలనీ సినిమాలో సైడ్ డ్యాన్సర్‌గా స్టెప్పులేసిన తను ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ మీరోయిన్. ఇంకో క్లూ ఏంటి అంటే.. తనని ముద్దుగా అందాల చందమామ అంటుంటారు.

Tollywood:  7/జీ సినిమాలో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించిన ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్
Tollywood Heroine
Ram Naramaneni
|

Updated on: Sep 25, 2024 | 1:08 PM

Share

7/జీ  బృందావన్ కాలనీ సినిమా ఎవర్‌గ్రీన్ అంతే. కథ, కథనం, సన్నివేశాలు చాలా ఫ్యూర్‌గా ఉంటాయి. మన నిజం జీవితంలోనే పాత్రలే తెరపై కనిపిస్తున్నట్లు ఉంటాయి. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలోని ఓ పాటలో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించిన ఓ అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా రాణించింది. కెరీర్ తొలినాళ్లలో చిన్నా చితక పాత్రలు వేసి.. ఆ తర్వాత టాప్ స్టేజ్‌కి చేరినవాళ్లు ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందినదే ఈ నటీమణి. పైన ఫోటోలో కనిపిస్తున్న తను ఎవరో మీరు గుర్తుపట్టారా..? ఫీచర్స్‌ని ఇప్పటికే చాలామంది గెస్ చేసి ఉంటారు.

తను మరెవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఆల్మోస్ట్ దశాబ్ధం పాటు అగ్ర కథానాయికగా ఏలింది కాజల్. టాప్ స్టార్స్ అందరితోనూ యాక్ట్ చేసింది. అయితే కాజల్ హీరోయిన్‌ కాకముందు చిన్న రోల్స్ చేసింది. అలాగే 7/జీ  బృందావన్ కాలనీ సినిమాలో ఓ పాటలో సైడ్ డ్యాన్సర్‌ కనిపించింది.

తేజ తీసిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా ఎంటరయిన కాజల్… చందమామ సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత మగధీర సినిమాతో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఆతర్వాత వరుసగా టాప్ స్టార్స్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. టాలీవుడ్  బెస్ట్ చాయిస్‌గా నిలిచింది.  పెళ్లి చేసుకుని సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మళ్లీ వరసబెట్టి సినిమాలు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?