AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లను కవ్వించే హాట్ బ్యూటీ

వెండితెరపై బాలనటీనటులుగా ప్రేక్షకులను అలరించిన చిన్నారుల గురించి చెప్పక్కర్లేదు. సినిమాలో కనిపించేది తక్కువ సమయమే అయిన తమ ముద్దు ముద్దు మాటలతో.. అమాయకమైన నటనతో కట్టిపడేస్తుంటారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులలో కొందరు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. మరి కొందరు ఇండస్ట్రీకి దూరంగా ఉంటే.. ఇంకొందరు మాత్రం సహాయ పాత్రలలో కనిపిస్తున్నారు

అమ్మబాబోయ్..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లను కవ్వించే హాట్ బ్యూటీ
Uyyala Jampala
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2025 | 4:09 PM

Share

ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత హీరోలు, హీరోయిన్స్ గా మారారు. ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీకి దూరం అయ్యి స్టడీస్ పై ఫోకస్ చేశారు. కొంతమంది మా మాత్రమే హీరోలు, హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న చిన్నారి ఒకరు. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన ఉయ్యాలా జంపాల సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారి గుర్తుందా.? సినిమాలో క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ చిన్నారి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. తన అందాలతో కుర్రాళ్లను కవ్విస్తుంది.

చిన్నప్పుడు తన నటనతో అలరించి.. ఇప్పుడు హీరోయిన్‏గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారిలో ఊయ్యాల జంపాల చైల్డ్ ఆర్టిస్ట్ ప్రణవి మానుకొండ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే బాలనటిగా బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన ప్రణవి.. ఆ తర్వాత బుల్లితెరపై కనిపించింది. ప్రణవి మానుకొండ.. హైదరాబాద్‏కు చెందిన అమ్మాయి. 8 సంవత్సరాల వయసులో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలనటిగా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. ఉయ్యాల జంపాల సినిమాకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నంది అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది ప్రణవి.

కేవలం సినిమాలే కాకుండా.. బుల్లితెరపై పలు సీరియల్స్ లోనూ ప్రధాన పాత్రలలో అలరించింది ఈ చిన్నది. ఇటు ఇండస్ట్రీలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‎గా ఉంటుంది ప్రణవి. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా రీల్స్ ఎక్కువగానే చేస్తుంది. అంతేకాకుండా.. హిట్ చిత్రాల్లోనూ పాటలకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ప్రణవికి ఇన్ స్టాలో 1.5 మిలియన్స్ కంటే ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ప్రణవి షేర్ చేసిన వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!